వినోదం

సినిమాల్లోకి రాక‌ముందు స‌మంత ఎలా ఉందో చూడండి.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు&period; నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత&period; మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరుస ఆఫర్లతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది&period; ఏ మాయ చేసావే చిత్రం నుంచి&period;&period; గ‌తంలో విడుదలైన యశోద చిత్రం వరకు&period;&period; దాదాపు దశాబ్దం పైన గడుస్తున్న సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు&period; అయితే స్టార్ హీరోయిన్ గా కెరియర్ సాగుతున్న టైంలోనే అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ తర్వాత అసలు కారణాలు ఏంటో తెలియదు కానీ&period;&period; పెళ్లయిన నాలుగు సంవత్సరాల తర్వాత నాగచైతన్య – సమంత విడాకులతో వివాహ బంధానికి స్వస్తి చెప్పేశారు&period; ఇక విడాకుల తర్వాత సమంత పూర్తి ఫోకస్ సినిమాలపై పెట్టి వరుస విజయాలతో దూసుకుపోతోంది&period; ఇదిలా ఉంటే&period;&period; సమంత పర్సనల్ విషయాల గురించి చాలా తక్కువ మందికే తెలుసు&period; సమంతా రుత్ ప్రభు కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగింది&period; సమంత తండ్రి ప్రభు తెలుగువాళ్లు కాగా&period;&period; తల్లి నీవేట్ ది మాత్రం కేరళ&period; ఆమె తల్లిదండ్రులు ఉద్యోగం నిమిత్తమై వచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యారు&period; దీంతో సమంత చదువులన్ని తమిళనాడు రాష్ట్రంలోనే పూర్తి అయ్యాయి&period; సమంత తల్లిదండ్రులకు జోనాధన్&comma; డేవిడ్ తర్వాత సమంత మూడో సంతానం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79431 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;samantha&period;jpg" alt&equals;"samantha old ad video viral on social media " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమంత చిన్నది కావడంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు&period; అయితే సమంతకి డిగ్రీ చదువుతున్న సమయంలోనే నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది&period; దాంతో అప్పుడప్పుడు పలు కాలేజ్ కల్చరర్ ఈవెంట్లలో పాల్గొనేది&period; ఈ క్రమంలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే సమంతకి తమిళనాడు కి చెందిన ఆశిక టెక్స్ టైల్స్ కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తీసిన యాడ్ లో నటించే అవకాశం వచ్చింది&period; పాకెట్ మనీ కోసం డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో సమంత ఆ యాడ్ లో నటించింది&period; ఇందుకుగాను అప్పట్లో సమంతకి దాదాపు 5వేల రూపాయల పారితోషకం ఇచ్చారట&period; కాగా ప్రస్తుతం ఈ యాడ్ కి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts