వినోదం

ఆయ‌న‌ని చాలా న‌మ్మిన ఎన్టీఆర్.. ఆయ‌న‌ వ‌ల్ల‌నే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">విశ్వ విఖ్యాత à°¨‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు గురించి ఎలాంటి వార్త‌లు à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చిన కూడా అవి ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి&period; ఆయ‌à°¨ జీవితంలో ఎన్నో సంఘ‌ట‌à°¨‌లు చోటు చేసుకోగా&comma; ఒక్కొక్క‌టి అలా à°¬‌à°¯‌ట‌కు à°µ‌స్తున్నాయి&period; సీనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీ రాక ముందు అలాగే వచ్చిన తర్వాత ఎంతో మంది ఆప్తులు ఉన్నారు&period;అలాంటి ఒకరిలో చెప్పుకోవాల్సింది బీవీ మోహ‌న్ రెడ్డి గురించి&period; ఆయన పూర్తి పేరు బైరెడ్డి విశ్వమోహన్ రెడ్డి&period; జాతకాలు చెప్పడంలో దిట్ట అయిన అత‌ను కర్నూలు జిల్లాలో చాలా పేరు సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో బీవీ రెడ్డితో పరిచయాలు ఉంన్నాయి&period; అప్పటి సీఎం జలగం వెంగళరావు కూడా ఈయన స్నేహితుడే&period; అయితే బీవీ రెడ్డిని ఎన్టీఆర్ ఎంతో ఇష్ట‌à°ª‌డేవారు&period; ఎన్టీఆర్ మహానటుడే కాకుండా మహార్జాతకుడు అవుతారని ఈయ‌à°¨ చెప్ప‌గా అది నిజం అయింది&period; బీవీ రెడ్డిని ఎన్టీఆర్ ఎంతో à°¨‌మ్మేవారు&period; ఒక రెండు రోజులు మోహన్ రెడ్డి కనిపించకపోతే ఎన్టీఆర్ చాలా లోన్లీ గా ఫీల్ అయ్యే వారట&period; ఫోన్ చేసి మరీ పిలిపించుకునే వారట&period; ఒకరోజు అవుట్ డోర్ షూటింగ్ వెళ్తున్న సమయంలో మాట్లాడుకుంటున్నారు&period; ఎంతోమంది ప్రజలు నన్ను దేవుడిగా కొలుస్తున్నారు&period; వారికి నేను ఏమి ఇవ్వగలను&period;&period; రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని ఎన్టీఆర్ మోహన్ రెడ్డి తో అన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67842 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sr-ntr-11&period;jpg" alt&equals;"sr ntr believed that person closely who is he" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో వెంటనే మోహన్ రెడ్డి అన్నగారు మంచి నిర్ణయం తీసుకున్నారు&period; మీరు గనక రాజకీయాల్లోకి వస్తే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు&period; ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారని చెప్పానర‌ట‌&period;&period; ఈ విధంగానే ఎన్టీఆర్ సీఎం అయ్యారు&comma; ఆయన క్యాబినెట్ లో మోహన్ రెడ్డి మంత్రి అయ్యారు&period; అంతేకాకుండా మోహన్ రెడ్డి మాట వల్లే ఎన్టీఆర్ రెండవ వివాహాం కూడా చేసుకున్నాడ‌నే టాక్ ఉంది&period; రెండో వివాహంతో రాజ‌యోగం à°ª‌డుతుంద‌ని మోహ‌న్ రెడ్డి చెప్పిన కార‌ణంగానే ఎన్టీఆర్ పెళ్లికి ఆస‌క్తి చూపించిన‌ట్టు à°¸‌మాచారం&period; తుదిశ్వాస à°µ‌à°°‌కు మోహ‌న్ రెడ్డితో ఎన్టీఆర్ సాన్నిహిత్యం సాగింద‌ని చెబుతుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts