వినోదం

Sr NTR Grand Daughters : ఎన్టీఆర్ మ‌న‌వరాళ్ల పేర్ల వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదే.. అందుక‌నే అలా పేర్లు పెట్టార‌ట‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR Grand Daughters &colon; తెలుగు సినీ చ‌రిత్ర‌లో à°¤‌à°¨‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయం ఏర్ప‌à°°‌చుకున్న à°¨‌టుడు నంద‌మూరి తార‌క‌రామారావు&period; ఆయ‌à°¨‌కు మొత్తం పంన్నెండుమంది సంతానం ఉన్నారు&period; పన్నెండు మందిలో 8 మంది కొడుకులు కాగా 4 గురు కూతుళ్లు ఉన్నారు&period; అయితే వారిలో బాలకృష్ణ&comma; హరికృష్ణ తప్ప మిగతావారు ఎవరూ పెద్దగా పరిచయం లేదు&period; ఎన్టీఆర్ పెద్ద కుమారుడి పేరు రామకృష్ణ&period; ఈయన చిన్నప్పుడే చనిపోయారు&period; ఇక రెండవ కుమారుడిపేరు జయకృష్ణ&period; ఈయ‌à°¨ బిజినెస్ చేస్తున్నారు&period; మూడవ సంతానం దగ్గుబాటి పునందేశ్వరి&period; ఈమె ఏపీ రాజాకీయాల్లో చురుకుగా ఉంటారు&period; నాలుగవ సంతానం నందమూరి సాయి కృష్ణ&period; ఈయన కూడా చనిపోయారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అన్నగారి ఐదవ సంతానం నందమూరి హరికృష్ణ&period; ఈయ‌à°¨ 2018లో కార్ యాక్సిడెంట్ లో మరణించారు&period; ఆరవ సంతానం నందమూరి మోహన కృష్ణ&period; టాలీవుడ్ హీరో తారకరత్నమోహ‌à°¨ కృష్ణ‌ కుమారుడే&period; అయితే తనకు ఇష్టం లేకుండా ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా తారకరత్నతో మోహన కృష్ణ కు మాటలు లేవు&period; అయితే ఎన్టీఆర్ కి భక్తి భావం ఎక్కువగా ఉంటుంది తెలుగు భాష మీద మంచి à°ª‌ట్టు ఉంది అందుకే వాళ్ల కొడుకులకి కానీ&comma;కూతుళ్ళకి కానీ మనవాళ్లకు గాని&comma; మనవరాళ్ల గాని మంచి మంచి పేర్లని సెలెక్ట్ చేసి పెట్టాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66238 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;brahmani&period;jpg" alt&equals;"Sr NTR Grand Daughters do you know their names " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌à°µ‌రాళ్ల విష‌యానికి à°µ‌స్తే జ‌à°¯‌కృష్ణ కి ఒక కూతురు ఉంది ఆమె పేరు కుముదిని అలాగే హరికృష్ణకు ఒక కూతురు ఉంది ఆమె పేరు మొదట్లో వెంకట రామమ్మ అని పెట్టినప్పటికీతర్వాత ఆమె పేరు సుహాసిని అని పెట్టారు&comma; బాలకృష్ణ కి ఇద్దరు కుమార్తెలు పెద్ద అమ్మాయి పేరు బ్రాహ్మణి&comma; చిన్న అమ్మాయి పేరు తేజస్విని &comma; అలాగే సాయి కృష్ణ కూతురు పేరు ఈషాని ఇలాంటి పేర్లను పెట్టి తెలుగు పైన తనకు ఎంత మమకారం ఉందో రుజువు చేశారు ఎన్టీఆర్&period; కాగా&comma; ఎన్టీఆర్ à°¤‌à°¨ à°¨‌లుగురు కూతుళ్ల పేర్ల చివ‌à°°‌à°¨‌ కూడా ఈశ్వ‌à°°à°¿ అనే పేరు à°µ‌చ్చేలా నామ‌క‌à°°‌ణం చేసిన విష‌యం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts