వినోదం

ఈ రెండు సినిమాలకు కామన్ లింక్.. వెంకీ ఖాతాలో రెండు హిట్స్ !

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు&period;&period; ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే నైజం వెంకటేష్ సొంతం&period; ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతాడు వెంకీ&period;&period; ఇప్పటికి ఒక కుర్ర హీరో లాగే అందరినీ అలరిస్తూ ఉంటాడు&period; ఆయన సినిమాలు ఏవైనా సరే పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా చాలా ఈజీగా జనాలకి కనెక్ట్ అవుతాయి&period; ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన వెంకటేష్ మాత్రమే అని చెప్పవచ్చు&period; అలాంటి వెంకటేష్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లు అవుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు వెంకటేష్ నటించిన రెండు సినిమాల మధ్య ఆసక్తికరమైన పోలికలు కుదిరాయి&period; నువ్వు నాకు నచ్చావ్&comma; ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాయి&period; ముఖ్యంగా లవ్&comma; ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ హైలెట్ గా తెరకెక్కడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి&period; నువ్వు నాకు నచ్చావ్ కి స్టార్ రైటర్ త్రివిక్రమ్ కథ&comma; మాటలు రాశారు&period; విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేశారు&period; వెంకీని అతని తండ్రి ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని తన స్నేహితుడి దగ్గరకు పంపుతాడు&period; అప్పటికే ఫ్రెండ్ కూతురు నందుకి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది&period; వెంకీ&comma; నందుల పరిచయం&comma; అది కాస్త ప్రేమగా మారడం&comma; చివరికి ఏమైందనేదే కథ అని అందరికీ తెలుసు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79365 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;venkatesh-1&period;jpg" alt&equals;"there is a common point in these two venkatesh movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే విషయానికి వస్తే&comma; గణేష్ &lpar;వెంకటేష్&rpar;&comma; వాసు &lpar;శ్రీరామ్&rpar; మంచి ఫ్రెండ్స్&comma; తను పనిచేసే చోట కీర్తి &lpar;త్రిష&rpar; ని చూసి ప్రేమలో పడతాడు&period; అలా జీవితం సాఫీగా సాగిపోతుండగా&comma; హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో కొద్దిరోజులు వాసు వాళ్ళ ఊరికి తీసుకెళ్తాడు&period; అప్పటికే వాసు&comma; కీర్తిలకు నిశ్చితార్థమైపోతుంది&period; అందుకే గణేష్ ని దూరం పెడుతుంటుంది&period; తర్వాత గణేష్ వాళ్ళ ఫ్యామిలీతో ఎలా కలిశాడు&quest; వాళ్ల పెళ్లి ఎలా జరిగింది అనే కథ కమామీషు చూసాం&period; నువ్వు నాకు నచ్చవు&comma; ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే&comma; ఈ రెండు చిత్రాల్లోనూ హీరో కలవడానికి ముందే హీరోయిన్లకి వేరే వాళ్లతో పెళ్లి ఫిక్స్ అయిపోతుంది&period; ఇద్దరితోను ప్రేమలో పడతాడు&period; విభేదాలు వస్తాయి&period; చివరికి పెద్దలే వీళ్ళ ప్రేమను అంగీకరించి వివాహం జరిపిస్తారు&period; అది సంగతి&comma; సింగిల్ గా ఉన్న అమ్మాయిని ఎవడైనా లవ్ లో పడేస్తాడు&comma; కానీ ఎంగేజ్మెంట్ అయినా అమ్మాయిని లవ్ లో పడేసే వాడికి ఒక రేంజ్ ఉంటుంది&period;&period; అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts