information

ఇల్లు కట్టుకున్న వాడు తెలివైనవాడా,లేక అద్దేకున్నవాడు తెలివైనవాడా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">అద్దెకుండాల్సిన అవసరం&period; పరిస్థితులను బట్టి ఉంటుంది&period; ఇల్లు కట్టడం అనేది 30 లక్షలు పెట్టినా&comma;&comma; 10 వేల నుంచి&comma; 15 వేల అద్దె మాత్రమే వస్తుంది…అంటే ధర్మ వడ్డీ కూడా రాదు&period;&period; అడ్వాన్స్ కింద కొందరు 15 వేలు తీసుకోవచ్చు&comma; కొందరు 50 వేలు తీసుకుంటారు&period; డబ్బు బాగా ఉండి ఇల్లు కట్టి అద్దెకు ఇవ్వొచ్చు&period; నిర్మాణ వస్తువులు తక్కువ ధరలలో ఉండి&comma; డబ్బు ఉంటే ఇల్లు కట్టడమే మంచిది&period;&period; అలాగే సొంతింటి కల ఉంటే తప్పక ఇల్లు కట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం అయితే అద్దె ఇల్లే బెస్ట్ అని అంటారు&period;&period;డబ్బు ఖర్చు పెట్టి ఇల్లు కట్టడం అనేది వారి దృష్టిలో వృథా ఖర్చు అవుతుంది&period; ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉంటే&comma; అద్దెకు ఉంటూ&comma;&comma; వచ్చే ఆదాయంలో నమ్మకమున్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం&comma; లేదా భూములు కొనడం చేయాలని వారి విలువైన సూచన&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79412 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;rent-or-buy&period;jpg" alt&equals;" house rent or buy which one is better " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటికి పెట్టే ఖర్చుతో చూసుకుంటే&comma; మార్కెట్ ప్రకారం&comma; తక్కవ వడ్డీ కూడా రాదు&period;&period;అద్దెకు ఉంటూ కొన్ని సంవత్సరాల తరువాత ఇల్లు కట్టాలంటే కూడా&period;&period; లోన్ విధానంలో డబ్బు తీసుకుని ఇల్లు కట్టుకోవడమే మంచిదని అంటారు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటికి అవసమైరంత డబ్బు ఉన్నా ఎంతో కొంత లోన్ తీసుకుని ఇల్లు కట్టాలనేది ఆర్థిక సలహాదారుల అభిప్రాయం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts