వైద్య విజ్ఞానం

ఎలాంటి టెస్ట్ చేయ‌కుండానే గర్భం వ‌చ్చిందో, రాలేదో మ‌హిళ‌లు ఇలా సులభంగా తెలుసుకోవ‌చ్చు.

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రెగ్నెన్సీ à°µ‌చ్చిందో&comma; రాలేదో తెలుసుకునేందుకు నేడు à°®‌హిళ‌à°²‌కు ఎన్నో à°°‌కాల à°ª‌ద్ధ‌తులు అందుబాటులో ఉన్నాయి&period; వాటిలో కొన్నిఇంట్లో చేసేవి అయితే కొన్ని à°ª‌రీక్ష‌లు హాస్పిట‌ల్స్ లో చేసి వారికి గ‌ర్భం à°µ‌చ్చిందో&comma; రాలేదో చెబుతారు&period; అయితే ఎలాంటి à°ª‌రీక్ష చేయ‌కుండానే à°®‌హిళ‌లు à°¤‌à°®‌కు గ‌ర్భం à°µ‌చ్చిందో&comma; రాలేదో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు&period; అందుకు వారి à°¶‌రీరంలో క‌నిపించే కొన్ని à°²‌క్ష‌ణాలే కార‌ణం&period; ఈ క్ర‌మంలో ఎలాంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తే గ‌ర్భం à°µ‌చ్చింద‌ని చెప్ప‌à°µ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period; గ‌ర్భం దాల్చారంటే à°®‌హిళ‌ల్లో క‌నిపించే మార్పుల్లో ఇదొక‌టి&period; వారి వక్షోజాలు మృదువుగా&comma; ఉబ్బిన‌ట్టు మారుతాయి&period; నిపుల్స్ చుట్టూ ఉన్న ప్ర‌దేశం వెడ‌ల్పుగా&comma; à°¨‌ల్ల‌గా మారుతుంది&period; ఇలా అవుతుందంటే ఆ à°®‌హిళ‌à°²‌కు ప్రెగ్నెన్సీ à°µ‌చ్చిన‌ట్టే లెక్క‌&period; బిడ్డ‌కు పాలివ్వ‌డం కోసం à°µ‌క్షోజాలు అలా మార్పు పొందుతాయి&period; అందుకే అలాంటి మార్పు కనిపిస్తుంది&period; దాన్ని à°¬‌ట్టే ప్రెగ్నెన్సీ à°µ‌చ్చింద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భం దాల్చిన à°®‌హిళ‌లు à°¤‌à°°‌చూ మూత్రానికి వెళ్లాల్సి à°µ‌స్తుంది&period; ఎందుకంటే పిండం ఏర్ప‌డుతుండ‌డం à°µ‌ల్ల గ‌ర్భాశ‌యం మూత్రాశ‌యంపై ఒత్తిడి క‌లిగిస్తుంది&period; అందుకే à°¤‌à°°‌చూ మూత్రం వస్తుంది&period; ఈ à°²‌క్షణం క‌నిపించినా à°®‌హిళ‌లు గ‌ర్భం దాల్చినట్టే లెక్క‌&period; అయితే షుగ‌ర్ à°¸‌à°®‌స్య ఉన్నా అలా à°¤‌à°°‌చూ మూత్రానికి వెళ్లాల్సి రావ‌చ్చు&period; అందుక‌ని ఇలాంటి à°ª‌రిస్థితి à°µ‌స్తే చెక‌ప్ చేయించుకోవ‌డం బెట‌ర్&period; à°®‌హిళ‌లు గ‌ర్భం దాలిస్తే వెంట వెంట‌నే అల‌సిపోతుంటారు&period; ఎందుకంటే వారిలో ఉండే à°¶‌క్తి à°¨‌శిస్తుంది&period; అందుకు కార‌ణం ఎదుగుతున్న పిండ‌మే&period; దానికి à°¤‌గినట్టుగా ఆహారం తీసుకుంటే ఈ à°¸‌à°®‌స్య రాదు&period; ఈ à°²‌క్ష‌ణం ఉందంటే గ‌ర్భం దాల్చిన‌ట్టే&period; గ‌ర్భాశ‌యంలో ఎదుగుతున్న పిండానికి నిత్యం 300 క్యాల‌రీల à°¶‌క్తి అవ‌à°¸‌రం అవుతుంది&period; అందుకని గ‌ర్భం దాల్చిన à°®‌హిళ‌à°²‌కు బాగా ఆక‌లి వేస్తుంది&period; ఈ à°²‌క్షణం క‌నిపించినా గ‌ర్బం దాల్చిన‌ట్టు అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79419 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;pregnancy-test&period;jpg" alt&equals;"how to know women are pregnant or not " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భం దాల్చిన à°®‌హిళ‌à°²‌కు రుతుక్ర‌మం రాదు&period; కానీ రుతుక్ర‌మంలో à°µ‌చ్చినట్టుగా క‌డుపు నొప్పి à°µ‌స్తుంది&period; అందుకు కార‌ణం పిండం గ‌ర్భాశ‌à°¯ గోడ‌à°²‌కు అతుక్కుంటూ ఉండ‌à°¡‌మే&period; అలా అవుతున్న à°ª‌క్షంలో క‌డుపు నొప్పి à°µ‌స్తుంది&period; ఈ à°²‌క్ష‌ణం ఉంటే గ‌ర్బం à°µ‌చ్చిన‌ట్టే లెక్క‌&period; ప్రెగ్నెంట్ అయిన à°®‌హిళ‌à°² క‌డుపు నుంచి జ‌ననావ‌à°¯‌వాల à°µ‌à°°‌కు ఒక పొడ‌వాటి à°¨‌ల్ల‌ని రేఖ ఏర్ప‌డుతుంది&period; గ‌ర్భం దాల్చిన à°®‌హిళ‌à°²‌కు నాలుక అంతా లోహ‌పూరిత‌మైన‌ట్టు అనిపిస్తుంది&period; అప్పుడు రుచి à°¸‌రిగ్గా తెలియ‌దు&period; అయితే ఈ స్థితి కొన్ని రోజులే ఉంటుంద‌ట‌&period; సాధార‌ణంగా రెగ్యుల‌ర్‌గా à°µ‌చ్చే క‌à°²‌లు కాకుండా గ‌ర్బం దాల్చిన వారికి పుట్ట‌బోయే బిడ్డ గురించే ఎక్కువ‌గా క‌à°²‌లు వస్తాయ‌ట‌&period; అలా వస్తున్నా అలాంటి à°®‌హిళలు గ‌ర్బం దాల్చిన‌ట్టు తెలుసుకోవాలి&period; గ‌ర్బం దాల్చిన à°®‌హిళ‌à°²‌కు ఉద‌యాన్నే వికారంగా ఉంటుంది&period; వాంతుల‌వుతాయి&period; ఒక్కోసారి ఫుడ్ పాయిజ‌న్ à°µ‌ల్ల కూడా అలా జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది&period; కనుక వైద్యున్ని సంప్ర‌దిస్తే ప్రెగ్నెంట్ అవునో కాదో తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts