వినోదం

దర్శకులని ప్రేమించి, పెళ్లి చేసుకుని.. విడాకులు ఇచ్చిన 4 హీరోయిన్స్ వీరే ?

చిత్ర పరిశ్రమలో ప్రేమ పెళ్లిళ్లు, సహజీవనం అలాగే విడాకులు చాలా కామన్ అయిపోయాయి. చూడగానే.. ప్రేమ అంటూ పెళ్లి చేసుకుంటున్నారు.. చిన్నచిన్న గొడవలకు విడిపోతున్నారు. అయితే మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు హీరోయిన్లు డైరెక్టర్ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా వీరు విడిపోయారు. అయితే ఇలా విడిపోయిన హీరోయిన్ ఎవరు ఇప్పుడు చూద్దాం.

1. సోనియా అగర్వాల్

7G బృందావన కాలనీ సినిమాతో తెలుగు అలాగే తమిళ్ భాషల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సోనియా. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సెల్వ రాఘవన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

these 4 actress married directors and given divorce

2. హీరోయిన్ అమలాపాల్

అమలాపాల్ తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమించి 2014లో పెళ్లి చేసుకుంది. కానీ 2017 లో కొన్ని కారణాల వల్ల వివిధ విడిపోయారు.

3. కళ్యాణి

దర్శకుడు సూర్య కిరణ్ నో హీరోయిన్ కళ్యాణి ప్రేమ వివాహం చేసుకుంది. భర్త డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలలో కూడా కళ్యాణి నటించింది. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.

4. రేవతి

మలయాళం దర్శకుడు అయిన సురేష్ మీనన్ ను రేవతి 1996 లో ప్రేమ వివాహం చేసుకుంది. 2014లో కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Admin

Recent Posts