వినోదం

కోట్ల రూపాయలు ఇస్తామంటున్నా ఆ పని చేయలేమంటున్న స్టార్ నటులు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరో హీరోయిన్లు సినిమాల్లో నటిస్తూ ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్నారు&period; అయితే ఆ క్రేజ్ ను ఉపయోగించుకొని కొంతమంది హీరోయిన్లు యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు&period;&period; కానీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ నటులు మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ యాడ్ చేయడానికి ససేమిరా అంటున్నారు&period;&period; మరి ఆ స్టార్ నటులు ఎవరో&period;&period; వారు యాడ్స్ ఒప్పుకోక పోవడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం&period;&period; టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణ ఇంతవరకు ఏ వాణిజ్య ప్రకటనలో నటించలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్నో కంపెనీలు ఆయన దగ్గరికి వచ్చినా రిజెక్ట్ చేశారు&period; జనాలకి ఉపయోగపడే ప్రకటన అయితే ఫ్రీగా చేస్తాను తప్ప డబ్బులు తీసుకొని జనాలకు అబద్ధాలు చెప్పలేం అని తేల్చి చెప్పారట&period; అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు తో యాడ్ చేసేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి&period; కానీ మోహన్ బాబు దానికి ఒప్పుకోలేదు&period; అలాగే కళ్యాణ్ రామ్ కూడా వాణిజ్య ప్రకటనల్లో నటించే ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించాడట&period; తాను ఇలాంటి పనులు చేయ‌నని తేల్చి చెప్పారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70582 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actirs&period;jpg" alt&equals;"these actors are not doing ads " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయి పల్లవి కూడా ఫెయిర్నెస్ క్రీమ్ లో నటించే ఆఫర్ వచ్చినా&comma; కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఆ పని చేయలేను అంటూ తిరస్కరించిందట&period; మంచు విష్ణుకు కూడా యాడ్ చేసే అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాడట&period; మంచు మనోజ్ కూడా ఈ లైన్ లోనే ఉన్నాడు&period; టాలీవుడ్ టాప్ బ్యూటీ అనుష్క కూడా యాడ్ లో నటించేందుకు అంగీకరించడం లేదట&period; సాయి ధరమ్ తేజ్ ని యాడ్స్ చేసేందుకు పలు కంపెనీలు ఆఫర్ చేసిన కానీ నాకు ఇష్టం లేదని చెప్పారట సాయిధరమ్ తేజ్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts