Off Beat

కేసులను సీబీఐ అధికారులు ఎలా విచారిస్తారు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సెంట్రల్‌ బ్యూటీ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అనేది ఇండియాలోనే అగ్రగామి పోలీస్‌ విచారణ సంస్థ&period; దీనిని సంక్షిప్తంగా సీబీఐ అంటారు&period; సీబీఐ ప్రజా జీవితంలో ఒక శక్తివంతమైన పాత్రను పోషిస్తుంది&period; అయితే&period;&period; సీబీఐ ఎంక్వైరీ చేసేటప్పుడు ఆ శాఖ అధికారులు ఏకంగా 6 భాగాలుగా కేసును చేధిస్తారు&period; అందులో మొదటిదే ప్లానింగ్‌&comma; సాక్ష్యాల పునః పరిశీలన&comma; ఎఫ్‌ఐఆర్‌&comma; ఉన్నతాధికారుల విశ్లేషణ&comma; అరెస్ట్‌&comma; కోర్టుకు సాక్ష్యాల అందజేత ఇలా ఆరు భాగాలుగా కేసును విభజించి కేసును విచారిస్తారు సీబీఐ అధికారులు&period; అసలు ఓ కేసును సీబీఐ అధికారులు ఎలా విచారిస్తారు &quest; &num;ప్లానింగ్‌&period;&period; సీబీఐ దగ్గరకు వచ్చిన కేసును మొదటగా ప్లానింగ్‌ ప్రకారం విచారణ చేస్తారు&period; ఎక్కడి నుంచి కేసును విచారణ మొదలు పెట్టాలనేదానిపై ప్లానింగ్‌ చేస్తారు అధికారులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num; సాక్ష్యాల పునః పరిశీలన&period;&period; ఇక విచారణ చేస్తున్న కేసులోని సాక్ష్యాలను పునః పరిశీలన చేస్తారు&period; ఆ తర్వాత నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు&period; &num; ఎఫ్‌ఐఆర్‌&period;&period; కేసులో తేలిన దోషులపై ఏ1&comma; ఏ2 ఇలా విభజించి&period;&period; నిందితులపై కేసులు నమోదు చేస్తారు సీబీఐ అధికారులు&period; &num;ఉన్నతాధికారుల విశ్లేషణ&period;&period; ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత&period;&period; ఆ కేసును ఉన్నతాధికారులు విశ్లేషణ చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70586 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;cbi&period;jpg" alt&equals;"do you know how cbi officials enquire a case " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;అరెస్ట్‌&period;&period; ఉన్నతాధికారులు విశ్లేషణ చేసిన తర్వాత నిందితులను అరెస్ట్‌ చేస్తారు&period; &num;కోర్టుకు సాక్ష్యాల అందజేత&period;&period; నిందితులను అరెస్ట్‌ చేసిన అనంతరం&period;&period; కోర్టుకు సాక్ష్యాలను అందజేస్తారు సీబీఐ అధికారులు&period; ఈ రకంగా కేసులను విచారణ చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts