వినోదం

వరస ప్లాపుల తర్వాత.. హిట్స్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన హీరోలు వీళ్లే!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎవరికి ఎలాంటి హిట్ పడుతుందో మనం చెప్పలేం&period; ఏ సినిమాలో ఎంత ఉంది అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు&period; సినిమా కథ బాగుంటే&comma; నటన నచ్చితే సినిమా ఏ విధంగా రిలీజ్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు&period; ఎంతటి స్టార్ హీరో అయినా సరే కథ&comma; నటన బాగా లేకుంటే సినిమా హిట్ అవడం చాలా కష్టం&period; ఇండస్ట్రీలో వరుస హిట్లు కొట్టి తర్వాత ప్లాపుల వల్ల దెబ్బతిని మళ్లీ కమ్ బ్యాక్ అయిన మూవీస్ ఏంటో మరోసారి చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2001లో ఖుషి మూవీ వరకు తిరుగులేని క్రేజ్ ను చవిచూసిన స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్&period; ఈ మూవీ తర్వాత అన్ని ప్లాపులే వచ్చాయి&period; జానీ&comma; గుడుంబా శంకర్&comma; అన్నవరం&comma; తీన్మార్&comma; పంజా ఇలా ఏది చూసినా అన్ని ప్లాపులే ఉన్నాయి&period; ఇక హిట్ రాదనే తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో గబ్బర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసి పవన్ కళ్యాణ్ కు భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది&period; పోకిరి లాంటి అల్టిమేట్ సినిమా తర్వాత సూపర్ స్టార్ గా మారిన మహేష్ బాబు సైనికుడు&comma; అతిథి మూవీలు నిరాశే మిగిల్చాయి&period; దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఖలేజా చేస్తే అది కూడా ప్లాప్ అయ్యింది&period; ఈ తరుణంలోనే వచ్చిన సినిమా దూకుడు&comma; 100 కోట్ల గ్రాస్ ని దాటుకొని మహేష్ కు భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71713 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;actors&period;jpg" alt&equals;"these actors made great come back after flop movies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చత్రపతి మూవీతో పవర్ఫుల్ మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు&period; దీని తర్వాత రిలీజ్ అయిన మూవీస్ అన్ని పెద్దగా హిట్ కాలేదు&period; డార్లింగ్&comma; మిస్టర్ పర్ఫెక్ట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినా అవి క్లాస్ మూవీస్&period; దీని తర్వాత రిలీజ్ అయిన మాస్ మూవీ మిర్చి&period; బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపి భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది&period; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటుంది&period; కెరీర్ మొదటి నుంచి ఆయనకు ప్లాప్స్ వచ్చిన మళ్లీ ఒక్క హిట్ తో మొత్తం స్టార్ డమ్ ని పెంచుకుంటూ పోతాడు&period; సరైనోడు హిట్ తరవాత కాస్త బ్యాడ్ టైం నడిచింది&period; ఈ తరుణంలోనే వచ్చిన అలా వైకుంఠపురంలో సినిమా భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది&period; 2017 రాజా ది గ్రేట్ హిట్ తర్వాత రవితేజకు వరుస ప్లాప్స్ వచ్చాయి&period; రవితేజ పని అయిపోయింది అన్న సమయంలో అప్పుడు వచ్చింది క్రాక్&period; రవితేజ కెరీర్ లో మళ్లీ కమ్ బ్యాక్ ఇచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts