వినోదం

సోనుసూద్ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు

<p style&equals;"text-align&colon; justify&semi;">కరోనా కాలంలో మానవత్వం చాటుకుంటూ &OpenCurlyQuote;రియల్ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు&period; &OpenCurlyQuote;రీల్ విలన్’ సోను సూద్&period; లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల పాలైన వలస కార్మికుల పాలిట దేవుడిలా మారి వారిని సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు&period; &OpenCurlyQuote;నిసర్గ’ తుఫాను బాధితులకు అండగా నిలిచి పెద్ద మనసు చాటుకున్నారు&period; ఈ నేపథ్యంలో నటుడిగా సుపరిచితుడైన సోనుసూద్ జీవితంలోని మరికొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోనుసూద్ 23 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నారు&period; అతని భార్య సోనాలి&period; కల్లాకర్ అనే తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేశారు&period; సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో ఆయన కెరీర్ తొలినాళ్లలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోయారు&period; ఆయన ఆరుగురుతో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారట&period; ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ సిల్వెస్టర్ స్టాలోన్ అంటే సోనుసూద్ కు చాలా ఇష్టం&period; ఆయన స్ఫూర్తితోనే సోను జిమ్ కు వెళ్లే వారట&period; వెళ్లడం ప్రారంభించారు&period; బాగా కష్టపడి సిక్స్ ప్యాక్ బాడీని పెంచారు&period; ఇప్పటికీ ఆయన కఠోరమైన వ్యాయామాలు చేస్తూనే ఉంటారు&period; అందుకే దాదాపు 50 ఏళ్ల వయసు వచ్చిన యువకుడి లాగానే కనిపిస్తున్నారు&period; బాడీ పెంచడం మాత్రమే కాదు&period; ఆయన కిక్ బాక్సింగ్ కూడా నేర్చుకున్నారు&period; జాకిచాన్ తో సోను కి మంచి పరిచయాలు ఉన్నాయి&period; తెర కూడా పంచుకున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71709 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;sonu-sood&period;jpg" alt&equals;"do you know these interesting facts about sonu sood " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోనుసూద్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు&period; ఆయనకు ధూమపానం&comma; మద్యపానం లాంటి చెడు అలవాట్లు లేవు&period; ఆరోగ్యం పాడవుతుందని ఆయన అన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉన్నారు&period; ఆయన ఎక్కువగా పార్టీలకు కూడా వెళ్లరు&period; ఖాళీ సమయం దొరికితే కుటుంబ సభ్యులతో గడుపుతారు&period; ఉత్తమ విలన్ గా అవార్డు అందుకున్న తొలి బాలీవుడ్ యాక్టర్ సోనుసూద్ కావడం విశేషం&period; &OpenCurlyQuote;అరుంధతి’ సినిమాకు ఆయనకు అవార్డు లభించింది&period; సోనుసూద్ ఎటువంటి వివాదాల్లో చిక్కుకోలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కెరీర్ మొత్తంలో ఆయనపై చిన్న మచ్చ కూడా పడలేదు&period; కరోనా సమయంలో రియల్ హీరోగా మారిన సోను తన సొంత హోటల్స్ ను సైతం క్వారంటైన్ సెంటర్లుగా మార్చారు&period; అయితే ఆ తరువాతే కోట్ల రూపాయలు పన్ను ఎగవేశారని ఆయన కార్యాలయాలు&comma; ఇళ్లపై రైడ్స్ జరిగాయి&period; అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన &OpenCurlyQuote;అరుంధతి’ లో అఘోరా పాత్ర వేసి ఉత్తమ విలన్ గా అవార్డు అందుకున్నారు&period; ఈ పాత్రతోనే ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది&period; ఆయన కెరీర్ ను కూడా మలుపు తిప్పింది&period; సల్మాన్ ఖాన్ &OpenCurlyQuote;దబాంగ్’ సినిమాలో చెడ్డి సింగ్ గా విలన్ పాత్ర పోషించారు&period; ఈ పాత్రకు ఆయనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts