వినోదం

టాలివుడ్ లో స్టార్ హీరోల వల్ల నష్టపోయిన టాలెంటెడ్ హీరోలు వీళ్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సినీ ఇండస్ట్రీ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అంతుపట్టదు&period; ప్రతి ఒక్కరికి నటించాలనే కోరిక ఉన్నప్పటికీ ఏదో ఒక మూల అదృష్టం కూడా ఉండాలి&period; ఒకానొక టైం లో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన వారు కూడా అవకాశాలు లేక చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మిగిలిపోతూ ఉంటారు&period; ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కొంతమంది హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీ ఎంట్రీ ఇచ్చి మరి కొంతమంది పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు ఉన్నారు&period; à°…యితే టాలీవుడ్ స్టార్స్ వల్ల ఏ హీరోలకు నష్టం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం&period; మొదటగా ఏఎన్నార్&comma; ఎన్టీఆర్ హీరో లు అవ్వకముందు కాంతారావు ఇండస్ట్రీలో అగ్రహీరోగా ఉండేవారు&period;ఆయన జానపద సినిమాలకు పెట్టింది పేరుగా ఉండేవారు&period; కానీ అదే టైంలో ఎన్టీఆర్ కూడా జానపద సినిమాల్లో నటించడంతో కాంతారావు కి అవకాశాలు తగ్గి ఆయన కనుమరుగైపోయారు&period; ఇక జగ్గయ్య&comma;చలం లాంటి వారు మొదట్లో హీరోలుగా రాణించినవారే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఏఎన్నార్ సాంఘిక చిత్రాలతో టాప్ హీరో గా ఎదిగాక జగ్గయ్య సెకండ్ హీరోగా&comma; క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు&period; ఇలా ఎన్టీఆర్&comma; ఏఎన్ఆర్ దెబ్బకి కొంతమంది సెకండ్ హీరోలుగా&comma; క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా&comma;విలన్లుగా చేయగా మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు&period; ఇక ఆ తర్వాత జనరేషన్లో శోభన్ బాబు క్లాస్&comma; ఫ్యామిలీ హీరోగా రాణించగా&period;&period; కృష్ణ మాస్ హీరోగా రాణించారు&period; వీరి స్టార్డమ్ కు కృష్ణంరాజు ఆ తర్వాత స్థానంలో నిలిచారు&period;కానీ వాళ్లంత‌ రేంజ్ కి ఎదగలేకపోయారు&period; ఇక అలాగే రామకృష్ణ&comma;రంగనాథ్ వంటి వాళ్లు కూడా కొద్ది కాలమే ఇండస్ట్రీలో రాణించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు&period; ఇక కృష్ణ&comma; శోభన్ బాబు అప్పట్లో ఇండస్ట్రీని ఏలడంతో చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89969 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;actors-3&period;jpg" alt&equals;"these actors were faded away because of star heroes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీరి ప్రభావం చంద్రమోహన్&comma; మురళీ మోహన్ లపై కూడా పడింది&period; ఇక ఆ తర్వాత చిరంజీవి శకం మొదలైంది&period; అప్పటివరకు స్టార్ హీరో లాగా ఉన్న‌ సుమన్&comma; బాలచందర్ లకు చిరంజీవి వల్ల గట్టి దెబ్బ పడింది&period; వీళ్ళిద్దరూ రానురాను క్యారెక్టర్ ఆర్టిస్టులుగా&comma; సెకండ్ హీరోలుగా సెటిల్ అయ్యారు&period; ఇక ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడం తో రమేష్ బాబు కు ఎక్కువగా పోటీ ఇచ్చారు అని చెప్పవచ్చు&period; ఈ ఇద్దరు హీరోలు ఒకరితో ఒకరు పోటీ పడగా రమేష్ బాబు ఓడారు బాలకృష్ణ గెలిచారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నరేష్&comma; సురేష్&comma; హరీష్ వంటి హీరోలు 1990లో స్టార్ హీరోలుగా చలామణి అవుతుంటే ఈ సమయంలో శ్రీకాంత్&comma;జె à°¡à°¿ చక్రవర్తి&comma; అబ్బాస్ లాంటి హీరోలు తెరమరుగయిపోయారు&period; పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్ గా ఎంట్రీ ఇచ్చాక చాలా మంది హీరోలు పక్కకు తప్పుకున్నారు&period;ఇదే సమయంలో మహేష్ బాబు ఎంట్రీ కూడా జరిగింది&period;ఆ సమయంలో హీరో వేణు లాంటి వాళ్ళు ఇండస్ట్రీకి దూరమయ్యారు&period;ఆ టైంలో రవితేజ లాంటి హీరోలు పర్వాలేదనిపించారు&period; ఇక ఆ తర్వాత కాలంలో ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు కనుమరుగైపోయారు&period; వరుణ్ సందేశ్&comma; శివాజీ&comma; నారా రోహిత్ లాంటి హీరోలు ఇండస్ట్రీ నుంచి మాయమైపోయారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts