ఆధ్యాత్మికం

రాత్రి పూట మీరు ఇలా చేస్తే మీ ద‌గ్గ‌ర‌కు దెయ్యాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దెయ్యాలు&comma; ఆత్మలను నేచర్‌ త్వరగా కనిపెడుతుందని పండితులు అంటారు&period; భూకంపం వచ్చేది కూడా ముందే జంతువులకు తెలుస్తుంది&period; దీనిపై సైంటిస్టులు కూడా కొన్ని అధ్యయనాలు చేసి అవునని నిరూపించారు&period; అలాగే కుక్కలు&comma; పిల్లులు నెగిటివ్‌ ఎనర్జీని ముందే గ్రహిస్తాయని పండితులు చెప్తున్నారు&period; అయితే ఈరోజు మీకు కొన్ని ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ చెప్పబోతున్నాం&period; మీరు రాత్రుళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు కుక్క లేదా పిల్లి మిమ్మల్ని గుర్రుగా చూస్తున్నాయా&period;&period;&quest; మీరు వాటికి ఆకలేసి అలా చూస్తుంది అనుకోని ఆహారం తెచ్చిపెట్టిన సందర్భాలు కూడా ఉండే ఉంటాయి కదా&period; కానీ దానికి కారణం&period;&period; ఆ టైమ్‌లో మీ కంటికి కనబడని ఏదో వాటికి కనిపించిందని అర్థం&period; అది ఆత్మ అయి ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మన పెద్దోళ్లు రాత్రుళ్లు విజిల్స్‌ వేయొద్దని అంటారు&period; ఎందుకు అంటే వేయకూడదు మంచిది కాదంటారు&period; కానీ దానికి అసలు కారణం ఏంటంటే&period;&period; మీరు రాత్రిపూట విజిల్‌ వేస్తే కొన్ని ఆత్మ‌లకు వెల్కమ్‌ చెప్పినట్లే నట&period; అలా విజిల్‌ వేస్తే&period;&period; దెయ్యాలు వస్తాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89973 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;ghost-3&period;jpg" alt&equals;"if you do like this at night ghosts will come " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు రాత్రి లాంగ్‌ జర్నీ చేస్తున్నట్లైతే పెద్దొళ్లు ఒక బొగ్గు ముక్కను మీకు ఇచ్చి పంపిస్తారు&period; ఎందుకంటే&period;&period; పెట్టుకెళ్లండి మంచిది అంటారు&period; అలా బొగ్గును ఇవ్వడానికి కారణం ఏంటంటే&period;&period; మీ వెనుక ఏ ఆత్మ రావొద్దని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలాంటివి పెద్దోళ్లకు బాగా తెలుసు&period; కానీ కొంతమందికే వీటి వెనుక ఉన్న కారణాలు తెలుస్తాయి&period; అవి వాళ్లు చెప్పలేకపోతే అంతా సోది అని కొట్టిపారేయకండి&period; పెద్దోళ్లు ఏం చెప్పినా దానికి ఒక రీజన్‌ ఉంటుంది&period; కాబట్టి కచ్చితంగా వాటిని ఫాలో అయితే మంచిది&period; సైంటిఫిక్‌గా కనిపెట్టినవే నిజాలు అంటే మనం అసలు చాలా వాటిని నమ్మకూడదు&period; కానీ అలా చేయడం లేదు కదా&period;&period;&excl; దెయ్యాలు&comma; ఆత్మలు ఉన్నాయా అంటే కొందరు అవును ఉన్నాయి అంటారు&period; మరికొందరు అదంతా మీ భ్రమ మాత్రమే అంటారు&period; దేవుడు ఉన్నాడు అని నమ్మిన ప్రతి ఒక్కరు దెయ్యం ఉందని నమ్ముతారు&period; నమ్మితీరాల్సిందే&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts