వినోదం

చిరు న‌టించిన బిగ్ బాస్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">చిరంజీవి సినిమా à°µ‌స్తుందంటే à°¸‌à°¹‌జంగానే చాలా మందిలో ఎంతో ఉత్సాహం ఉంటుంది&period; సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా&period;&period; అని ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు సాధార‌à°£ ప్రేక్ష‌కులు కూడా ఎదురు చూస్తుంటారు&period; ఈ క్ర‌మంలోనే 1995 జూన్ 15à°¨ చిరు à°¨‌టించిన బిగ్ బాస్ రిలీజ్ అయింది&period; బిగ్ బాస్ గెట‌ప్ అదిరిపోవ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి&period; à°°‌జ‌నీకాంత్ బాషా సినిమాను పోలి ఉండ‌డంతో ఇది సూప‌ర్ హిట్ అవుతుంద‌ని భావించారు&period; కానీ ప్రేక్షకుల ఆశ‌లు అడియాశ‌à°²‌య్యాయి&period; సినిమా మొద‌టి రోజే డిజాస్ట‌ర్ టాక్‌ను మూట‌గట్టుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్త‌వానికి ఈ సినిమాలో చిరు గెట‌ప్ à°¤‌ప్ప అస‌లు ఏవీ ప్రేక్ష‌కుల‌కు à°¨‌చ్చ‌లేదు&period; హీరోయిజం అంత‌గా పండ‌లేద‌నే చెప్పాలి&period; డైలాగ్స్ కూడా అన్నీ సిల్లీగా ఉన్న‌ట్లు అనిపిస్తుంది&period; ఉదాహరణకి చిరంజీవి వాళ్ళ అమ్మతో అమ్మా మన ఇంట్లో అందరిపేర్లు షార్ట్ కట్ లో బాసు అవుతాయి&period; నా పేరు బావరాజు సురేంద్ర షార్ట్ కట్ లో బాసు అంటాడు&period; బాసు అనే à°ª‌దం క‌రెక్ట్ కాదు&comma; బాస్ అంటే ఇంగ్లిష్‌లో à°¯‌జ‌మాని&comma; à°®‌à°°à°¿ బాసు అని అన‌డం ఆ డైలాగ్ రైట‌ర్‌కే చెల్లింది&period; ఇలాంటి చెత్త డైలాగ్స్ సినిమాలో చాలానే ఉంటాయి&period; ఇవేవీ ప్రేక్ష‌కుల‌కు అస‌లు à°¨‌చ్చ‌లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76947 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;big-boss-movie&period;jpg" alt&equals;"these are the reasons why chiranjeevi bigg boss movie is flop " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిజంగా ఈ సినిమా చూస్తుంటే డైలాగ్ రైట‌ర్ మీద ఒళ్లు మండుకొస్తుంది&period; అస‌లు ఈ సినిమాను చిరు ఎలా అంగీక‌రించారు అని ఆయ‌à°¨ మీద కూడా కోపం à°µ‌స్తుంది&period; ఇక à°¦‌ర్శ‌కుడి విష‌యం à°¸‌రే à°¸‌à°°à°¿&period; ఆయ‌à°¨ గ‌తంలో చిరుతో గ్యాంగ్ లీడ‌ర్ తీశారు క‌దా&comma; అని à°¸‌రిపెట్టుకోవాల్సి à°µ‌చ్చింది&period; లేదంటే ఆయ‌à°¨‌పై కూడా ప్రేక్ష‌కుల‌కు విప‌రీత‌మైన కోపం à°µ‌చ్చేది&period; ఇక సినిమాలో అయ్య‌ప్ప స్వామి వేష ధార‌à°£‌లో ఉండి ఒక వ్య‌క్తిని à°¤‌న్న‌డం&period; ఇది ఒక à°µ‌ర్గం ప్రేక్ష‌కుల‌కు అస‌లు à°¨‌చ్చ‌లేదు&period; ఇలాంటి à°ª‌నికి మాలిన సీన్ల‌తో నింపేశారు క‌నుక‌నే బిగ్ బాస్ అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts