హెల్త్ టిప్స్

మీకు తెలుసా..? నోటి స‌మ‌స్య‌లు ఉంటే గుండె పోటు వ‌చ్చే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">మన బాడీలో ఒక అవయవానికి ఇంకో అవయవానికి మధ్య ఇంటర్‌లింక్‌ ఉంటుంది&period; ఎక్కడో కాలికి తగిలిన దెబ్బకు నోట్లోంచి టాబ్లెట్‌ వేస్తే తగ్గుతుంది&period; అలాగే&period;&period; దంతాలకు గుండెపనితీరుకు మధ్య సంబంధం ఉంటుందట&period; ఈ విషయం మీకు తెలుసా&period;&period;&quest;దంతాల ఆరోగ్యం బాలేకుంటే&period;&period;గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది&period; రక్త ప్రవాహంలో బ్యాక్టీరియా పెరుగుతుంది&period; అది గుండె కవాటాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందట&period; కృత్రిమ గుండె కవాటాలు&lpar;artificial heart valves&rpar; ఉన్నట్లయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం&period; డెంటల్ ఇన్ఫెక్షన్‌లకు చికిత్స పొందిన రోగుల కంటే&comma; చికిత్స పొందని రోగులకు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం 2&period;7 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్‌లో ప్రచురించి అధ్యయనంలో తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన నోటిలోని జ్ఞాన దంతాలు శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థ&comma; గుండె&comma; కాలేయం&comma; ప్రేగులకు అనుసంధానించి ఉంటాయి&period; నోటిలో ఉండే బ్యాక్టీరియా చిగుళ్లలోని కణజాలాల ద్వారా రక్తప్రవాహంలోకి వెళ్తుంది&period; ఆ తర్వాత శరీరమంతా వ్యాపించి గుండె కవాటాలు ద్వారా గుండెలోకి ప్రయాణిస్తుంది&period;ఇది గుండెపోటు&comma; స్ట్రోక్‌కు దారితీసే ధమనుల సమస్యకు కారణమవుతుంది&period; గుండె సమస్యలు రాకూదంటే&period;&period; ఆరోగ్యకరమైన ఆహారం తినడంతో పాటు&period; దంతాలను కూడా హెల్తీగా ఉంచుకోవాలి&period; నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు&period;&period; ఊరు సంగతి దేవుడెరుగు&period;&period;గుండె మంచిదవుతుంది&period; కాబట్టి&period;&period;నోరు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం&period; స్వీట్లు&comma; చెక్కర&comma; శీతలపానీయాలు ఎక్కువ తీసుకోకూడదు&comma; నోరు ఎప్పుడు తడిగా ఉండేలా చూసుకోవాలి&comma; చాలామంది&period;&period;బీర్లు బాటిల్స్‌&comma; డ్రింక్‌ సీసాల మూతలు పళ్లతోనే తీస్తుంటారు&period; అలా చేయకూడదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83176 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;mouth-problem&period;jpg" alt&equals;"if you have mouth problem then you will get heart attack soon " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా తీస్తే దంతాలు దెబ్బతింటాయి&period; ఏదైన తిన్న తర్వాత చేయి ఎలా శుభ్రం చేసుకుంటామో&period;&period;నోరు కూడా శుభ్రం చేసుకోవాలి&period; అంతే డస్టీగా నోరు ఉంటుంది&period; ఎంగిలి చేయి ఎలాగో ఎంగిలి నోరు అని గుర్తుపెట్టుకోండి&period; తిన్న ప్రతిసారి&period;&period;నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలంచాలి&period; లాస్ట్‌ బట్‌ నాట్‌ లీస్ట్‌&period;&period;మీకు ఎప్పటినుంచే చెప్పేదే అయినా మళ్లీ చెప్తున్నాం&period;&period;పోగాకు&comma; గుట్కాలు&comma; జర్ధాలు&comma; పాన్‌పరాకు లాంటివి నమలొద్దు&period; వీటి వల్ల నోటి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది&period; ఈ జాగ్రత్తలు తీసుకుంటే&period;&period; దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి&period; దాని వల్ల గుండె హ్యాపీగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts