హెల్త్ టిప్స్

ఈ పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను క‌లిపి అస‌లు తిన‌వ‌ద్దు.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఎప్పుడైనా సరే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని రకాల పండ్లను కూరగాయలను కలిపి తింటూ ఉంటాము&period; అయితే నిజానికి ఇది ఆరోగ్యానికి మంచిది అని చెబుతూ ఉంటారు&period; కానీ వైద్యపరంగా ఇలా ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది&period; కాకపోతే కొన్ని రకాల కాంబినేషన్లు ఆరోగ్యానికి మంచి చేయడం గురించి పక్కన పెడితే&period;&period; శరీరంలోని కొన్ని అవయవాల పనితీరును దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; ఇక పండ్లలో కూడా కొన్ని రకాల పండ్లను కలిపి తినకూడదు అని&period;&period; కొన్ని రకాల కాయగూరలను ఇంకొన్ని రకాల పండ్లతో తినకూడదని సూచిస్తున్నారు&period; మరి ఆ కాంబినేషన్ లు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మాములుగా పిల్లలు పండ్లు &comma; కూరగాయలు తినరని అమ్మలు వాళ్ళకి వెరైటీ గా సలాడ్స్ రూపంలో రెండింటిని కలిపి ఇస్తుంటారు&period; కానీ వాస్తవానికి ఇది మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది&period; పండ్లు అలాగే కూరగాయలు జీర్ణం అవడానికి వేరే వేరు విధానాలను జీర్ణాశయం పాటిస్తుంది &period; పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం&comma; అవి ప్రేగులకు చేరే వరకు పాక్షికంగా జీర్ణమవుతాయి&period; ఉదాహరణకు&comma; క్యారెట్లు మరియు నారింజలను కలిపి తినడం మంచిది కాదు&period; ఎందుకంటే ఈ మిశ్రమం అధిక పిత్త రిఫ్లక్స్ మరియు గుండెల్లో మంటను కూడా కలిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83173 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;fruits-and-vegetables&period;jpg" alt&equals;"do not mix these fruits and vegetables and eat " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట్రాబెర్రీ మరియు ద్రాక్ష వంటి ఆమ్ల పండ్లను తినడం లేదా పీచెస్&comma; ఆపిల్ మరియు దానిమ్మ వంటి ఆమ్ల పండ్లను అరటి వంటి తీపి పండ్లతో కలిపి తినడం వల్ల మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది&period; వీటిని కలిపి తినడం వల్ల తలనొప్పి&comma; వికారం మరియు అసిడిటి వంటివి వస్తాయి&period; కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కాంబినేషన్లు ట్రై చేయవద్దు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts