హెల్త్ టిప్స్

ఒత్తిడి అధికంగా ఉందా.. దాన్ని త‌గ్గించుకునే సుల‌భ‌మైన మార్గాలు ఇవిగో..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధునిక సమాజంలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు&period; వీరిలో తొంభై శాతం ప్రజలు ఒత్తిడి కారణంగా వచ్చే పలు జబ్బులతో బాధపడేవారు వైద్యుల వద్దకు వెళుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది&period; మన శరీరం లేదా మనస్సు ఏదైనా పనిలో లగ్నమై దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమైనప్పుడు మనిషి శరీరంలో మెటబాలిజమ్ అత్యంత వేగంగా పెరుగుతుందని వైద్యులు తెలిపారు&period; దీంతో రక్తపోటు&comma; గుండె వేగంగా కొట్టుకోవడం పెరిగిపోయి మానసికంగా&comma; శారీరకంగాను పలు సమస్యలు ఉత్పన్నమౌతాయంటున్నారు వైద్యులు&period; టెన్షన్ నుండి బయటపడేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం&period; మన శరీరానికి తగ్గట్టు కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సివుంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో శరీరంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించవచ్చు&period; వీటిలో కమలాపండ్లు&comma; పాలు&comma; డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుండాలి&period; వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనిషిలోని మెదడుకు బలాన్ని చేకూర్చుతుంది&period; బంగాళా దుంపలో విటమిన్ బీ గ్రూపునకు చెందిన విటమిన్లుంటాయి&period; దీంతో ఒత్తిడిని దూరం చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు&period; ఒత్తిడిని దూరం చేసేందుకు కొద్ది-కొద్దిగా ఆహారాన్ని చాలాసార్లు తీసుకోవాలంటున్నారు వైద్యులు&period; కొద్ది-కొద్దిగా ఆహారాన్ని తీసుకోవడంతో శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది&period; మనసులో ఏదీ ఉంచుకోకండి&period; ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒత్తిడికి గురవ్వడం సహజం&period; దీంతో మీ సమస్య ఏంటో మీ జీవిత భాగస్వామికి తెలపడం ఉత్తమం&period; లేదా ఏవరైనా మీ సన్నిహితుడు&comma; అత్యంత ఆప్తమిత్రునితో సంభాషించండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76944 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;stress-1&period;jpg" alt&equals;"if you have excessive stress follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి&period; ఎవరైతే ఎక్కువ ఒత్తిడికి గురౌతుంటారో వారు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించాలి&period; కొందరు ఒంటరిగా షికారు కొట్టేందుకు ఇష్టపడుతుంటారు&period; కొందరికేమో ఒంటరిగా కూర్చుని పుస్తక పఠనం చేసే అలవాటుంటుంది&period; చాలావరకు చీకటి గదిలో శయనించడంతో మనసుకు ప్రశాంతత చేకూరుతుంది&period; కాని ఎక్కువసేపటి వరకు ఒంటరిగా ఉండటం కూడా అంత మంచిది కాదంటున్నారు వైద్యులు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముఖ్యంగా ఎవరైతే వెంటనే ఒత్తిడికి లోనవుతారో అలాంటి వారు ఒంటరిగా ఉండకూడదని వైద్యులు సూచిస్తున్నారు&period; కాసేపు ధ్యానం చేయండి&period; ప్రశాంతంగా కుర్చీలోనే కూర్చొని ధ్యానం చేయండి&period; కళ్ళు మూసుకుని కూర్చోండి&period; మెలమెల్లగా శ్వాసను తీసుకోండి&period; మీరు తీసుకునే శ్వాసనే గమనిస్తూ ఉండండి&period; మధ్యలో అంతరాయం కలిగించే ఆలోచనను మానేయండి&period; మళ్ళీ యధావిధిగా ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి&period; ఇలా ప్రతి రోజు ఇరవై నిమిషాలపాటు ధ్యానం చేయండి&period; ఏకాగ్రత అలవరచుకుంటే అన్నిరకాల మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts