వినోదం

‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">స్పోర్ట్స్ జానర్ లో చాలా సినిమాలు వస్తున్నాయి&period; బాలీవుడ్ లో ధోనీ&comma; భాగ్ మిల్కా భాగ్ స్పోర్ట్స్ బయోపిక్‌లు హిట్ అవ్వడంతో&period;&period; బయోపిక్స్ తో పాటు కొన్ని స్పోర్ట్స్ జానర్ సినిమాలు వరుసగా వస్తున్నాయి&period; తెలుగులో జెర్సీ&comma; మజిలీ మరియు డియర్ కామ్రేడ్ సినిమాలు స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్ లోనే వచ్చాయి&period; ఐతే ఓన్లీ క్రికెట్ కాకుండా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ ఉన్న సినిమాలకి అటెన్షన్ ఎక్కువ ఉంటుంది&period; గతంలో తమ్ముడు&comma; అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒచ్చి హిట్ అయ్యాయి&period; కేవలం తెలుగు అనే కాదు తమిళం&comma; కన్నడలో కూడా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు హిట్ అయినాయి&period; అయితే బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ వచ్చిన సౌత్ ఇండియన్ సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1999లో వచ్చిన తమ్ముడు సినిమా ఒక ట్రెండ్‌సెట్టర్ అని చెప్పొచ్చు…అప్పటి వరకు తెలుగులో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా రాలేదు&period; ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగింది&period; అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి&period;&period; ఇక పూరి జగన్నాధ్…&period;పవన్ కళ్యాణ్ కి అనుకుని రాసుకున్న మరో బాక్సింగ్ సినిమా ఇది&period; కానీ PK తిరస్కరించడంతో మాస్ మహారాజ్ కి ఈ మూవీ వెళ్ళింది&period; తేజ డైరెక్షన్‌లో వచ్చిన జై సినిమా కూడా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ లోనే వచ్చింది&period; ఈ మూవీలో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉంటుంది&period; మాన్ కరాటే సినిమా కూడా బాక్సింగ్ డ్రామా తో వచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73865 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;movies-3&period;jpg" alt&equals;"these movies came in boxing back drop " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుధా కొంగర తొలి సినిమా గురు&period; బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది&period; ఆర్య హీరోగా వచ్చిన Sarpatta Parambarai సినిమా&period;&period; OTT లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యింది&period; కిచ్చా సుదీప్ హీరోగా వచ్చిన పైల్వాన్ సినిమాలో ఒక రెజ్లర్&period; కాన్సెప్ట్&comma; కంటెంట్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మెగా ఆమె వరుణ్ తేజ్…బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగే…బాక్సర్ గా మారి ఘని అనే సినిమా చేసాడు&period; ఈ మూవీ అట్టర్ ఫ్లాప్‌ అయింది&period; ఇప్పటికే కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌తో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి తీసిన పూరి… ఈ సారి విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్-బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో Liger చేసాడు&period; ఈ మూవీ అట్టర్ ఫ్లాప్‌ అయింది&period; ఈ నగరానికి ఏమైందిలో ఒక లీడ్ రోల్ చేసిన సుశాంత్…చాలా గ్యాప్ తర్వాత బాక్సర్ భైరవ గా సినిమా చేసాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts