వినోదం

Senior Heroine : సోఫాలో ప‌డుకుని ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా.. ఇప్పుడు సీనియ‌ర్ హీరోయిన్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Senior Heroine &colon; సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి&period; ఇప్పడు ఇంటర్నెట్ వాడకం పెరగడంతో&period;&period; ఫ్యాన్ పేజెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు&period; ఈ క్రమంలోనే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి&period; ఇప్పుడు ఫేస్‌బుక్&comma; ఇన్‌స్టాలో ఓ చిన్నారి ఫోటో బాగా ట్రెండ్ అవుతోంది&period; ఆకర్షణీయమైన కళ్ళు&comma; అందమైన చిరునవ్వుతో కనిపించే ఈ పాప ఎవరో కనిపెట్టండి చూద్దాం&period;&period; ఈ చిన్నారి గత 20 ఏళ్లగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్ గా రాణించింది&period; అందం&comma; అభినయంతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది&period; తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల‌కు&period;&period; హీరోయిన్ అంటే ముందుగా ఈమె గుర్తొచ్చేది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు కూడా సీనియర్ హీరోలకు ఈమె బెస్ట్ ఆప్షన్&period; ఇంకా ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టలేదా&period;&period; ఇటీవల విజయ్ సేతుపతితో 96 అనే మోడర్న్ కల్ట్ క్లాసిక్ మూవీలో నటించింది&period; ఇప్పుడు గుర్తొచ్చింది కదా&period;&period; ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి చెన్నై చంద్రం త్రిష కృష్ణన్&period; 2003లో వచ్చిన నీ మనసు నాకు తెలుసు మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది త్రిష&period; వర్షం సినిమాతో స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది&period; ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సూపర్ హిట్ అవ్వడంతో త్రిషకు తెలుగులో ఆఫర్లు ఓ రేంజ్‌లో వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54763 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;trisha-3&period;jpg" alt&equals;"trisha old photo viral on social media " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులో చిరంజీవి&comma; వెంకటేష్&comma; నాగార్జున వంటి స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది త్రిష&period; అలాగే తమిళ్‌‌‌‌లోనూ పలు సూపర్ హిట్ మూవీల్లో హీరోయిన్ గా చేసింది&period; ఆ తర్వాత దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ అగ్రహీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది&period; 96 సినిమాతో చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందుకుంది త్రిష&period; ఇకపోతే ఈ మధ్యకాలంలో త్రిష టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ కేవలం తమిళ సినిమాలే చేస్తోంది&period; టాలీవుడ్ లోకి త్రిష రీఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts