వినోదం

20 ఏళ్లుగా ఆ రూమ్ రెంట్ చెల్లిస్తున్న త్రివిక్రమ్.. అంత సెంటిమెంట్ ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టే ముందు అనేక ఇబ్బందులు పడ్డారట&period;&period; అలాంటి త్రివిక్రమ్ కు ఆ ఒక్క రూమ్ మాత్రమే కలిసి వచ్చిందని తెలుస్తోంది&period;&period; మరి దాని గురించి వివరాలు ఏంటో మనం చూద్దాం&period;&period;సాధారణంగా కొంతమందికి కొన్ని వస్తువులు అదృష్టంగా కలిసి వస్తే&comma; కొంతమందికి కొన్ని ఇండ్లు కలిసి వస్తాయి&period;&period; అయితే త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఆ రూమ్ చాలా కలిసి వచ్చిందట&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీలో ఆయన దర్శకుడిగా ఎదగక ముందు ఎన్నో కష్టాలు పడ్డారట&period;&period; హైదరాబాదులో సునీల్&comma;దశరథ్&comma; త్రివిక్రమ్ కలిసి పంజాగుట్టలోని ఓ చిన్న రూమ్ లో అద్దెకు ఉండేవాడట&period; అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో వారు అనేక ఇబ్బందులు పడ్డారట&period;&period; అదే రూమ్ లో ఉండి త్రివిక్రమ్ ఎన్నో కథలు రాసి స్టార్ దర్శకుడిగా ఎదిగారు&period; అందుకే ఆయనకు జీవితాన్నిచ్చిన రూమును ఇప్పటికి కూడా వదులుకోవడం లేదని తెలుస్తోంది&period; 20 సంవత్సరాలుగా రూముకు ఐదువేల రూపాయలను ప్రతి నెల రెంటు కడుతున్నారని తెలుస్తోంది&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73550 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;trivikram&period;jpg" alt&equals;"trivikram paying rent to that room for 20 years " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఆ రూమ్ ఓనర్ త్రివిక్రమ్ కోరిక మేరకు ఎవరికి కూడా రెంటు ఇవ్వడం లేదట&period;&period; అప్పుడప్పుడు త్రివిక్రమ్ ఆ రూంలోకి వెళ్లి కూర్చొని సేద తీరుతారని అలా తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటారని అంటున్నారు&period;&period; సెంటిమెంటును ఫాలో అవ్వని త్రివిక్రమ్ 20 సంవత్సరాలుగా ఆ రూమ్ రెంట్ కడుతూ సెంటిమెంట్ ను ఫాలో అవ్వడం చర్చనీయాంశమైంది&period;&period; ఏది ఏమైనా తనకు ఎంతో కలిసివచ్చిన రూమును తన జీవితకాలం రెంట్ కడుతూనే ఉంటానని త్రివిక్రమ్ పలుమార్లు చెప్పారని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts