వైద్య విజ్ఞానం

రుతుక్ర‌మంలో శృంగారంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అనారోగ్యం+ప్రెగ్నెన్సీ.!

<p style&equals;"text-align&colon; justify&semi;">స్త్రీల‌లో రుతుక్ర‌మం అయ్యాక à°¸‌రిగ్గా 13&comma; 14&comma; 15 రోజుల‌కు వారిలో అండాలు విడుద‌à°² అవుతాయి&period; అప్పుడు గ‌ర్భం à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది&period; అయితే ఆ రోజుల్లోనే కాదు&comma; కొంచెం అటూ ఇటూగా కూడా కొంద‌రిలో అండాలు విడుద‌à°²‌వుతాయి&period; ఇది ఏ స్త్రీకి కూడా ఒకే à°°‌కంగా ఉండ‌దు&period; అయితే రుతుక్ర‌మం అనేది మాత్రం స్త్రీలంద‌రిలోనూ à°¸‌à°¹‌జ‌మే&period; ఈ క్ర‌మంలో అదే విష‌యానికి చెందిన ఓ ముఖ్య‌మైన అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా స్త్రీలు అండాలు విడుదలైన‌ప్పుడు పురుషుల‌తో సంగ‌మిస్తే గ‌ర్భం వచ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; ఒక‌సారి ఇద్ద‌రు క‌లిశాక పురుషుని వీర్యం స్త్రీ గ‌ర్భాశ‌à°¯ ద్వారం&comma; దాని నాళాల్లో 72 గంట‌à°² à°µ‌à°°‌కు ఉత్తేజంగా ఉంటుంది&period; అనంత‌రం క్షీణిస్తుంది&period; ఆ à°¦‌à°¶‌లోనే స్త్రీలు ప్రెగ్నెంట్ అవుతారు&period; అయితే అప్పుడు ఒక వేళ ఇద్ద‌రూ క‌à°²‌à°µ‌కున్నా&comma; లేదంటే క‌లిసినా ఏదైనా à°¸‌à°®‌స్య ఉంటే దాంతో శుక్ర‌క‌ణాలు అండం à°¦‌గ్గ‌రికి వెళ్ల‌వు&period; à°«‌లితంగా పిండం ఏర్ప‌à°¡‌దు&period; అప్పుడు అండం రుతుక్ర‌మం à°µ‌చ్చే సరికి à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చేస్తుంది&period; ఆ à°¸‌à°®‌యంలో గ‌ర్భం దాల్చేందుకు అవ‌కాశాలు అస్స‌లు ఏ మాత్రం ఉండ‌à°µ‌ని ఇప్ప‌టి à°µ‌à°°‌కు à°¨‌మ్ముతూ à°µ‌స్తున్నారు&period; అయితే కొంద‌రిలో ఆ à°¸‌à°®‌యంలోనూ గ‌ర్భం దాల్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73554 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;pregnancy-fear&period;jpg" alt&equals;"women must follow these tips if they have pregnancy fear " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రుతు క్ర‌à°® à°¸‌à°®‌యంలో శృంగారంలో పాల్గొంటే అస్స‌లు గ‌ర్భం రాద‌ని ఇప్ప‌టి à°µ‌à°°‌కు à°¨‌మ్ముతూ à°µ‌చ్చారు&period; అయితే అది కొంద‌రిలో మాత్ర‌మే నిజ‌à°®‌ట‌&period; కొంద‌రిలో రుతుక్ర‌à°® à°¸‌à°®‌యంలో శృంగారంలో పాల్గొన్నా గ‌ర్భం à°µ‌స్తుంద‌ట‌&period; సైంటిస్టులు తాజాగా à°ª‌రిశోధించి చెప్పిన నిజ‌మిది&period; అయితే కొంద‌రు స్త్రీల‌లో ఒక్కోసారి అండ à°¦‌à°¶‌లో ఉండ‌గానే అంటే రుతుక్ర‌మం à°®‌ధ్య‌లో ఉండ‌గానే à°°‌క్త స్రావం జ‌రుగుతుంద‌ట‌&period; దీన్ని చాలా మంది రుతుక్ర‌మంగా భావిస్తున్నార‌ట‌&period; అందుకే ఆ à°¸‌à°®‌యంలో శృంగారంలో పాల్గొన్నా గ‌ర్భం à°µ‌స్తోంద‌ట‌&period; క‌నుక అలా రుతుక్ర‌మం మధ్య‌లో బ్లీడింగ్ అయ్యే స్త్రీలు ఈ విష‌యంలో కొంచెం జాగ్ర‌త్తగా ఉండాల‌ని&comma; ఒక వేళ శృంగారంలో పాల్గొంటే సుర‌క్షిత‌మైన à°ª‌ద్ధతుల‌ను పాటించాల‌ని చెబుతున్నారు&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts