వినోదం

ఒకే కథతో వచ్చి ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.. అవేంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కోసారి ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయితే కానీ కథ ఒకే విధంగా ఉందని అసలు గుర్తించలేం&period; ఆ విధంగానే ఒకే కథ బేస్ లో ఈ రెండు సినిమాలు వచ్చాయి&period; కానీ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి&period;&period;అవేంటో చూద్దాం&period;&period; గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమా సుభాష్ చంద్రబోస్ భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి వచ్చింది&period; ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాంగ్స్ బాగున్నాయి కానీ సినిమా కథ అంతగా నచ్చలేదు&period; ఈ చిత్రం కథ విషయానికొస్తే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఇండియన్స్ చేసే తిరుగుబాటు కథగా తెరకెక్కింది&period; ఈ మూవీ వచ్చిన తర్వాత శ్రీహరి హీరోగా చంద్ర మహేష్ డైరెక్షన్లో వచ్చిన హనుమంతు సేమ్ కథ బేస్ లో వచ్చింది&period; ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87259 size-full" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;venkatesh&period;jpg" alt&equals;"venkatesh and srihari movies came with same story line " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకే స్టోరీ లైన్ తో ఇప్పటికీ చాలా సినిమాలు వచ్చాయి&period; వెంకటేష్ మరోవైపు శ్రీహరి ఇద్దరి యాక్టింగ్ బాగున్నప్పటికీ రెండు సినిమాలు విజయవంతం అవ్వలేకపోయాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts