వినోదం

Vignesh Shivan : విగ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార దంప‌తుల ఉమ్మ‌డి ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vignesh Shivan &colon; స్టార్ క‌పుల్ విగ్నేష్ à°¶à°¿à°µ‌న్‌&comma; à°¨‌à°¯‌à°¨‌తార ప్ర‌స్తుతం ఎవ‌à°°à°¿ à°ª‌నుల్లో వారు బిజీగా ఉన్నారు&period; వీరి వివాహం à°®‌హాబ‌లిపురంలోని గ్రాండ్ షెర‌టాన్‌లో ఘ‌నంగా జ‌రిగింది&period; ఈ క్ర‌మంలోనే వీరి వివాహ వేడుక‌కు షారూఖ్ ఖాన్‌&comma; à°°‌జ‌నీకాంత్ వంటి ప్ర‌ముఖులు కూడా హాజ‌à°°‌య్యారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¨‌à°¯‌à°¨‌తార ఎంతో కాలం నుంచి లేడీ సూప‌ర్ స్టార్‌గా కొన‌సాగుతుండ‌గా&period;&period; అటు విగ్నేష్ à°¶à°¿à°µ‌న్ కూడా à°¦‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు&period; ఈ క్ర‌మంలోనే వీరి ఆస్తుల విలువ గురించి బాలీవుడ్ మీడియా అనేక క‌à°¥‌నాల‌ను ప్ర‌చురిస్తోంది&period; ఆ క‌à°¥‌నాల ప్ర‌కారం&period;&period; విగ్నేష్ à°¶à°¿à°µ‌న్‌&comma; à°¨‌à°¯‌à°¨‌తార‌à°² ఉమ్మ‌à°¡à°¿ ఆస్తి విలువ రూ&period;270 కోట్ల à°µ‌à°°‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54189 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Vignesh-Shivan&period;jpg" alt&equals;"Vignesh Shivan and nayanthara combined property value " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌à°¯‌à°¨‌తార హీరోయిన్‌గా అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది&period; క‌నుక à°¸‌à°¹‌జంగానే ఆమె సంప‌à°¦ ఎక్కువగానే ఉంటుంది&period; ఈ క్ర‌మంలోనే à°¨‌à°¯‌à°¨‌తార‌కు ఆస్తులు భారీగానే ఉన్న‌ట్లు à°¸‌మాచారం&period; ఈమెకు ఒక ప్రైవేట్ జెట్‌తోపాటు à°ª‌లు బీఎండ‌బ్ల్యూ కార్లు&comma; మెర్సిడిస్ బెంజ్ కార్లు ఉన్నాయ‌ట‌&period; అఆగే చెన్నైలో à°ª‌లు క‌మర్షియ‌ల్ ప్రాప‌ర్టీలు కూడా ఉన్న‌ట్లు à°¸‌మాచారం&period; దీంతో ఆమె ఆస్తి విలువే రూ&period;170 కోట్లు ఉంటుంద‌ని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక à°¦‌ర్శ‌కుడు విగ్నేష్ à°¶à°¿à°µ‌న్ ఆస్తి విలువ రూ&period;100 కోట్ల à°µ‌à°°‌కు ఉంటుంద‌ని à°¸‌మాచారం&period; విగ్నేష్ à°¶à°¿à°µ‌న్‌&period;&period; à°¨‌à°¯‌à°¨‌తార‌లా అంత పాపుల‌ర్ కాదు&period; కానీ ఆస్తి మాత్రం బాగానే ఉంద‌ట‌&period; ఈ క్ర‌మంలోనే ఈ ఇద్ద‌à°°à°¿ ఆస్తి క‌లిపి రూ&period;270 కోట్ల à°µ‌à°°‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది&period; కాగా à°¨‌à°¯‌à°¨‌తార బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ మూవీ జ‌వాన్‌లో à°¨‌టించింది&period; దీనికి à°¤‌మిళ à°¦‌ర్శ‌కుడు అట్లీ à°¦‌ర్వ‌క‌త్వం à°µ‌హించారు&period; ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts