వినోదం

టెంపర్ సినిమాలో పోసాని పాత్రలో ముందు అనుకున్న యాక్టర్ ఎవరో తెలుసా ? ఎందుకు రిజెక్ట్ చేసారంటే ?

<p style&equals;"text-align&colon; justify&semi;">2015లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది&period; ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఈ చిత్రం బెస్ట్ మూవీ గా నిలిచింది&period; ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్&comma; ప్రకాష్ రాజ్&comma; కోటా శ్రీనివాస్&comma; అలీ&comma; తనికెళ్ల భరణి&comma; జయప్రకాశ్ రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు&period; అయితే ఈ చిత్రంలో నటించిన మరో ప్రధాన పాత్ర మీ అందరికీ గుర్తుండే ఉంటుంది&period; మూర్తి అనే కానిస్టేబుల్ పాత్రలో పోసాని కృష్ణ మురళి చేసిన పాత్ర సినిమాకి హైలెట్ అయింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి డైలాగ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి&period; హీరోను మార్చే క్యారెక్టర్లలో ఈ పాత్ర కూడా ఒకటి&period; అయితే ఇంతటి ముఖ్యమైన పాత్రకి దర్శకుడు పూరి జగన్నాథ్ ముందుగా అనుకున్నది పోసానిని కాదట&period;&period;&excl; పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి కోసం ఆ కానిస్టేబుల్ పాత్రను రాసుకున్నాడట పూరి జగన్నాథ్&period; అందుకే ఆ పాత్రకి మూర్తి అనే పేరును పెట్టాడు&period; కానీ పూరి జగన్నాథ్ ఆఫర్ ని ఆర్ నారాయణ మూర్తి తిరస్కరించారట&period; ఎన్టీఆర్ సైతం ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆర్&period;నారాయణమూర్తి వినిపించుకోలేదట&period; దీనికి గల కారణాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83063 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;temper-movie&period;jpg" alt&equals;"who rejected posani role in temper movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలుపెట్టి&period;&period; క్యారెక్టర్ ఆర్టిస్టుగా&comma; హీరోగా ఎదిగాను&period; ఇక చేస్తే అయిదారేళ్లకు మించి సినిమాలు చేయలేను&period; ఇలాంటి సమయంలో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెనక్కి వెళ్ళదలుచుకోలేదు&period; ఆ ఉద్దేశంతోనే టెంపర్ సినిమాలోని ఆఫర్ ని వదులుకున్నా&period; పూరి జగన్నాథ్ నాతో ఓ గొప్ప వేషం వేయించాలని అనుకున్నాడు&period; అంత గొప్ప పాత్రను ఇవ్వాలని అనుకున్న పూరి జగన్నాథ్ కి నా సెల్యూట్&period; ఎన్టీఆర్ కూడా నన్ను ప్రేమగా అడిగారు&period; కానీ సున్నితంగా తిరస్కరించాను అని చెప్పుకొచ్చారు పీపుల్స్ స్టార్ ఆర్&period;నారాయణమూర్తి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts