Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఆ కారణంతో బాబు మోహన్ తో నటించడానికి ఒప్పుకోని బ్రహ్మానందం,కోట..!!

Admin by Admin
January 29, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఒకప్పుడు సినిమాల్లో కమెడియన్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బాబు మోహన్. సినిమాల్లో ఆయన కామెడీ మాత్రం మామూలుగా ఉండదు. బాబు మోహన్ తో పాటుగా బ్రహ్మానందం కూడా లెజెండరీ కమెడియన్ లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఒకప్పుడు కమెడియన్ గా బాబుమోహన్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత బిజీగా ఉండటంవల్ల సినిమాలకు స్వస్తి పలికారు.

మొదట నాటకాల్లో నటించిన బాబు మోహన్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంకుశం,ఆహుతి సినిమాల్లో బాబు మోహన్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే మామగారు సినిమాలో తన నటనకు నంది అవార్డు కూడా దక్కింది. ఇక కోట శ్రీనివాసరావు మరియు బాబు మోహన్ కలిసి నటించిన సినిమాలు వారి కామెడీ టైమింగ్ తో సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో బాబు మోహన్ మొదటిసారిగా సౌందర్య తో చినుకు చినుకు అందెలతో అనే సాంగ్ పై డాన్స్ చేశారు. ఈ పాటకు అప్పట్లో మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ పాత్రకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశారు.

why kota srinivasa rao and brahmanandam not agreed to act with babu mohan

సౌందర్య,బాబు మోహన్ పక్కన డాన్స్ చేస్తే తన కెరియర్ పోతుందని అందరూ అన్నారట. కానీ సౌందర్య బాబు మోహన్ పక్కన డాన్స్ చేయడం చాలా అదృష్టం అని సమాధానం ఇచ్చారట. ఈ పాటకు వచ్చిన క్రేజ్ తో తర్వాత ఆయన 200కు పైగా పాటలకు డ్యాన్స్ చేశానని బాబు మోహన్ తెలియజేశారు. అయితే దీని తర్వాత బాబు మోహన్ సినిమాల్లో ఉంటే మేం నటించమని బ్రహ్మానందం మరియు కోట గారు చెప్పారట. దీంతో దర్శకుడు ఎవరో ఒకరు బాబు మోహన్ కోసం ఒక పాట పెట్టేవారట. ఇక చివరికి దాసరి నారాయణ రావు, రాజేంద్ర ప్రసాద్ కల్పించుకొని మీరు ముగ్గురు కలిసి నటించాలని చెప్పారట. దీని తర్వాత వీరి కాంబినేషన్లో మళ్ళీ చాలా సినిమాలు వచ్చాయి.

Tags: babu mohan
Previous Post

కోడిగుడ్డు పెంకుతో లక్షల సంపాదన.. ఎలా అంటే..?

Next Post

డెబిట్ కార్డులోని 16 అంకెల సంఖ్య అర్థం మీకు తెలుసా?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.