business ideas

కోడిగుడ్డు పెంకుతో లక్షల సంపాదన.. ఎలా అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ భూమ్మీద అవసరం రాని వస్తువంటూ ఏది ఉండదు&period; ప్రతీ దానితో ఏదో ఒక సమయంలో ఉపయోగం అనేది తప్పనిసరిగా ఉంటుంది&period; అది మనకు హాని కలిగించే వస్తువు అయినా సరే&comma; ఏదో ఒక సందర్భంలో దాన్ని ఉపయోగించవలసి వస్తుంది&period; సాధారణంగా మన ఇళ్లలో కోడిగుడ్లు వండుకొని తిన్నప్పుడు దాని పైన ఉండే పెంకు ను పెంకే కదా అని పడేస్తూ ఉంటాం&period; కానీ ఆ పెంకుతో కూడా అనేక లాభాలు ఉన్నాయని మీకు తెలియదు&period; మరి ఆ పెంకుతో ఏ విధంగా సంపాదిస్తారో మీరు కూడా ఓ లుక్కేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇంట్లో కోడి గుడ్డు పెంకు కదా అని పడేస్తాం&period; కానీ కోడి గుడ్డు లో అనేక పోషక పదార్థాలు ఉంటాయని డాక్టర్ చెబుతూ ఉంటారు&period; రోజూ గుడ్డు తినడం వల్ల అనారోగ్యం బారిన పడడం తక్కువవుతుంది&period; అందుకే గుడ్డు తిని పెంకు ను చెత్తబుట్టలో పడేస్తాం&period; కానీ అక్కడ మహిళలు పెంకు ను పడేయకుండా భద్రపరుస్తారు&period; దాంతో లక్షల్లో సంపాదిస్తున్నారు&period; పెంకు తో లక్షలు సంపాదించడం ఏంటండీ అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ&period;&period; పూర్తి వివరాలు ఏంటో ఒకసారి చూడండి&period;&period;&quest; సాధారణంగా కోడి గుడ్డు పొట్టుని మొక్కలకు ఎరువుగా వేస్తూ ఉంటారు&period; కానీ ఛత్తీస్గఢ్ లోని మహిళలు ఇంకాస్త వెరైటీ గా ఆలోచించి కోడి గుడ్డు పొట్టు తో ఏకంగా వ్యాపారాన్ని ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70753 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;egg-shells&period;jpg" alt&equals;"these women are earning good income with egg shells " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంబికా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో&comma; ఈ కోడిగుడ్డు పెంకు ల ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు&period; వీరికి జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు కూడా సహకరిస్తున్నారు&period; స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా పెంచుతున్నారు&period; ఈ కోడి గుడ్డు పెంకు తో క్యాల్షియం పౌడర్ తో పాటుగా మొక్కలకు ఎరువులను కూడా తయారు చేయడం పై అవగాహన కల్పిస్తున్నారు&period; ఆ పొడిని పూలు&comma;పండ్లు&comma;కూరగాయల పంటలకు ఎరువుగా ఉపయోగిస్తున్నారు&period; దీని ద్వారా నెలకు పన్నెండు వేల నుంచి 40 వేల వరకు సంపాదిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts