వినోదం

స్టార్ హీరో మహేష్ బాబు పెళ్లి సింపుల్ గా జరగడం వెనుక బిగ్ ట్వస్ట్.. ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సూపర్ స్టార్ కృష్ణ వారసుడి గా మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు&period; అలాంటి ఆయన నమ్రత ను ప్రేమించి వివాహం చేసుకున్నారు&period; ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ముందువరుసలో ఉండేది మహేష్ బాబు నమ్రత మాత్రమే అని చెప్పవచ్చు&period; ఇంతటి ఆదర్శమైన దంపతులు ఎలా పెళ్లి చేసుకున్నారు&period;&period; వీరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు మొదలైందనేది ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంశీ చిత్రం టైం నుంచి మొదలైన వీరి లవ్ ఆ తర్వాత వివాహ బంధం వరకు దారితీసింది&period; పెళ్లి జరిగినప్పటినుంచి నమ్రత మహేష్ బాబు ఎంతో సపోర్ట్ గా ఉంటూ&comma; సినిమాల కంటే ఎక్కువ ఫ్యామిలీకే ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తోంది&period; పలు సందర్భాల్లో మహేష్ బాబు కూడా నమ్రత సపోర్టుగా ఉంటుందని&comma; తను తీసుకునే ఆహారం నుండి ప్రతి విషయం పట్ల కేర్ తీసుకుంటుందని తెలిపారు&period;&period; ఇక వీరిద్దరి ప్రేమ విషయానికి వస్తే&period;&period; వీరి వివాహానికి మహేష్ బాబు తండ్రి కృష్ణ నిరాకరించాడని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77450 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;mahesh-babu&period;jpg" alt&equals;"why mahesh babu did his marriage in simple method " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హీరోయిన్ నమ్రత ను పెళ్లి చేసుకోవడం కృష్ణకు ఇష్టం లేదనే టాక్ వినిపించింది&period; దీనికి ప్రధాన కారణం నమ్రత తెలుగు అమ్మాయి కాకపోవడం వల్లే కృష్ణా పెళ్లికి నిరాకరించాడని వార్తలు వచ్చాయి&period;&period; కానీ మహేష్ బాబు ఎలాగోలా తన తండ్రిని ఒప్పించారని ప్రచారం కూడా జరిగింది&period; ఇక వివాహ విషయానికి వస్తే మహేష్ బాబు నమ్రత వివాహం 2005 చెన్నైలో చాలా సింపుల్ గా జరిగింది&period; కేవలం కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య&comma; వీరు ఒక్కటయ్యారు&period; దీనికి ప్రధాన కారణం మహేష్ బాబు తండ్రి కృష్ణకు మనస్ఫూర్తిగా వివాహం ఇష్టం లేకపోవడం అనే టాక్ అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts