హెల్త్ టిప్స్

బ్రెస్ట్ క్యాన్స‌ర్ రావొద్దంటే మ‌హిళ‌లు త‌ప్ప‌నిస‌రిగా వీటిని తీసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి మహిళలను ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి&period; జీవనశైలిలో మార్పులు ఇతరత్రా పలు కారణాల వల్ల పట్టణ మహిళల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది&period; దగ్గరి సంబంధీకుల్లో ఎవరైనా ఈ మహమ్మారినుంచీ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మొదటినుంచీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి&period; బీటా కెరొటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి&period; మామూలు క్యారట్ల కన్నా బేబీ క్యారట్లలో ఉండే బీటా కెరొటిన్‌ను శరీరం తేలిగ్గా గ్రహించగలుగుతుంది&period; ఆ తేడా ఏకంగా 500 శాతం ఎక్కువ&period; కాబట్టి లేలేత క్యారట్లను ఆహారంలో తప్పనిసరి అంశం చేసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిండు ఎరుపుతో నోరూరించే చెర్రి పండ్లు తినండి&period; వాటిల్లో ఉండే ఒక పదార్థం క్యాన్సర్‌ని నిరోధిస్తుందని మంచి పేరు&period; వెల్లుల్లి సైతం క్యాన్సర్ కణాల్ని చంపేస్తుంది&period; అయితే దాన్ని వండుతున్నట్లైతే మాత్రం పొట్టు తీసి&comma; తరిగి ఒక పదినిమిషాలు ఉంచండి&period; తర్వాతే వంటలో వేయండి&period; పొట్టు తీయగానే వేడి చేస్తే అందులో క్యాన్సర్‌తో పోరాడే పదార్థాలు తయారయ్యే అవకాశం తగ్గుతుంది&period; విటమిన్ à°¡à°¿ ని తగుపాళ్లలో తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం తక్కువ&period; కాబట్టి వైద్య సలహాతో తగినంత విటమిన్ à°¡à°¿ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి&period; టమాటాలు వాడండి&period; కూరల్లో&comma; సూపుల్లో&comma; రసం తీసి&&num;8230&semi; ఏదో ఒక రూపంలో టమాటా తీసుకుంటే అందులో ఉండే లైకోపిన్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78032 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;breast-cancer&period;jpg" alt&equals;"women must take these foods to reduce breast cancer risk " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రిఫైన్‌డ్ ధాన్యం కన్నా తక్కువ పాలిష్ పట్టిన ధాన్యం వాడాలి&period; పూర్తిగా రిఫైన్‌డ్ ధాన్యం వాడిన మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్ ఎక్కువగా వచ్చినట్లు అధ్యయనాలు చెప్తున్నాయి&period; చల్లగా అయినా&comma; వేడిగా అయినా గ్రీన్ టీ తాగండి&period; వారానికి రెండుసార్లు పాలకూర తిన్నవాళ్లలో&&num;8230&semi; బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదం సగానికి సగం తగ్గినట్లు పరిశోధనలో తేలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts