చిట్కాలు

మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సం… ఈ మూడింటితో ఏయే అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా స్వ‌ల్ప అనారోగ్యం à°µ‌చ్చిందంటే చాలు&period; మెడిక‌ల్ షాపుకు à°ª‌రిగెత్త‌డం&period; మందులు కొని తెచ్చి వేసుకోవ‌డం నేడు కామ‌న్ అయిపోయింది&period; చిన్న à°¸‌à°®‌స్య‌కు కూడా మందుల‌ను వాడుతుండ‌డంతో అవి దీర్ఘ‌కాలికంగా à°®‌à°¨‌కు వివిధ à°°‌కాల సైడ్ ఎఫెక్ట్స్‌ను తెచ్చి పెడుతున్నాయి&period; ఈ క్ర‌మంలో à°®‌à°¨ ఇంట్లో ఉండే à°¨‌ల్ల మిరియాల పొడి&comma; ఉప్పు&comma; నిమ్మ‌à°°‌సంలను ఉప‌యోగించి చిన్న‌పాటి అనారోగ్యాల‌ను ఎలా దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఒక టేబుల్ తాజా నిమ్మ‌à°°‌సం&comma; అర టీస్పూన్ à°¨‌ల్ల మిరియాల పొడి&comma; ఒక టీస్పూన్ ఉప్పుల‌ను ఒక గ్లాస్ వేడి నీటిలో క‌లిపి మిశ్ర‌మంగా à°¤‌యారు చేసుకోవాలి&period; దీన్ని రోజులో ఎప్ప‌టిక‌ప్పుడు గొంతులో పోసుకుని పుక్కిలిస్తుంటే గొంతు నొప్పి&comma; మంట&comma; à°¦‌గ్గు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల మిరియాల పొడి&comma; దాల్చిన చెక్క‌&comma; జీరా పొడి&comma; యాల‌కుల పొడిల‌ను à°¸‌మాన భాగాల్లో తీసుకుని అన్నింటినీ క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వాస‌à°¨ పీలుస్తుంటే జ‌లుబు&comma; ముక్కు దిబ్బడ à°¤‌గ్గిపోతుంది&period; మూడు భాగాల ఆలివ్ ఆయిల్‌&comma; 1 భాగం నిమ్మ‌à°°‌సం&comma; కొంత à°¨‌ల్ల మిరియాల పొడిల‌ను తీసుకుని మిశ్ర‌మంగా క‌à°²‌పాలి&period; దీన్ని రోజూ సేవిస్తుంటే గాల్ స్టోన్స్ పోతాయి&period; ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె&comma; 2 టేబుల్ స్పూన్ల నిమ్మ‌à°°‌సం&comma; 1&sol;4 టీస్పూన్ à°¨‌ల్ల మిరియాల పొడిల‌ను వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రోజూ తాగాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78050 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;lemon-and-pepper&period;jpg" alt&equals;"use lemon juice&comma; pepper and salt in these ways as remedies " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌à°°‌సం&comma; 1 టీస్పూన్ à°¨‌ల్ల మిరియాల పొడిల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి మిశ్ర‌మంగా à°¤‌యారు చేయాలి&period; దీన్ని రోజులో వీలైన‌న్ని సార్లు సేవిస్తుంటే క‌డుపులో పుట్టే వికారం à°¤‌గ్గిపోతుంది&period; à°ª‌ది à°¨‌ల్ల మిరియాలు&comma; 2 à°²‌వంగాలు&comma; 15 తుల‌సి ఆకుల‌ను ఒక క‌ప్పు à°®‌రుగుతున్న నీటిలో వేయాలి&period; అనంత‌రం స్ట‌వ్‌ను 15 నిమిషాల పాటు సిమ్మ‌ర్‌లో ఉంచి నీటిని à°®‌ళ్లీ à°®‌రిగించాలి&period; నీరు à°®‌à°°‌గ‌గా à°µ‌చ్చిన ద్ర‌వాన్ని à°µ‌à°¡‌క‌ట్టి ఒక జార్‌లోకి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేయాలి&period; ద్ర‌వం చ‌ల్లారే దాకా ఉండి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి 2 వారాల పాటు పాల‌తో సేవించాలి&period; దీంతో ఆస్త‌మా అదుపులోకి à°µ‌స్తుంది&period; అర టీస్పూన్ à°¨‌ల్ల మిరియాల పొడి&comma; కొద్దిగా à°²‌వంగం నూనెల‌ను తీసుకుని మిశ్ర‌మంగా à°¤‌యారు చేయాలి&period; దాన్ని నొప్పి పుడుతున్న à°ª‌న్నుపై అప్లై చేయాలి&period; రోజూ ఇలా చేస్తుంటే దంతాల నొప్పి à°¤‌గ్గ‌à°¡‌మే కాకుండా దంతాలు దృఢంగా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌à°°‌సాన్ని&comma; కొంత తేనెను క‌లిపి తాగుతుంటే జ‌లుబు&comma; సాధారణ ఫ్లూ జ్వ‌రం à°¤‌గ్గిపోతాయి&period; నిమ్మ‌à°°‌సంలో కాట‌న్ బాల్‌ను ముంచి దాన్ని à°°‌క్తం కారుతున్న ముక్కు రంధ్రంపై ఉంచితే బ్లీడింగ్ ఆగిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts