అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

బీన్స్‌ను త‌ర‌చూ తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి&period; ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల వారు బీన్స్‌ను ఫాస్ట్ ఫుడ్ à°¤‌యారీలో ఉప‌యోగిస్తుంటారు&period; కానీ బీన్స్‌ను చాలా మంది అంత ఇష్టంగా తిన‌రు&period; బీన్స్‌తో à°®‌నం కూర‌&comma; పులుసు&comma; వేపుడు చేస్తుంటాం&period; అయితే బీన్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాల‌ని&comma; దీంతో అనేక లాభాలు క‌లుగుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; బీన్స్‌ను à°¤‌à°°‌చూ తింటే à°ª‌లు వ్యాధుల‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని వారు వెల్ల‌డిస్తున్నారు&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో దోహ‌దం చేస్తాయ‌ని వారు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీన్స్ ను ఎక్కువగా&comma; వరి అన్నం తక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చునని కోస్టా రికా అధ్యయనంలో తేలింది&period; దాదాపు రెండువేల మంది మహిళలు&comma; పురుషుల మీద నిర్వహించిన పరిశోధనలో ఎక్కువ బీన్స్‌ను తక్కువ మోతాదులో అన్నాన్ని తీసుకునే వారిలో మధుమేహం తగ్గుముఖం పట్టిందని తేలింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-78035 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;beans&period;jpg" alt&equals;"taking beans regularly can reduce diabetes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీన్స్‌ను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 25 శాతం వరకు డయాబెటిస్‌ను నియంత్రించవచ్చునని తెలిసింది&period; అలాగే వరి అన్నం శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది కాబట్టి రైస్‌ను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం ఎంతో మంచిదని బోస్టన్‌లోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఫ్రాంక్ హు తెలిపారు&period; వరి అన్నం కంటే బీన్స్‌లో ఫైబర్&comma; ప్రోటీన్స్ ఉండటంతో మధుమేహం&comma; రక్తపోటును నియంత్రిస్తుందని ఫ్రాంక్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts