వినోదం

వర్మ-చిరంజీవి సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది !

<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ గోపాల్ వర్మ&comma; చిరంజీవితో కూడా ఓ సినిమా మొదలుపెట్టాడు&period; కానీ అనుకోకుండా ఆ చిత్రం ఆగిపోయింది&period; అప్పట్లో వర్మ అగ్ర దర్శకుడు&period; చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే నెక్స్ట్ రేంజ్ అంతే&period; దీనికి వినాలని ఉంది అంటూ టైటిల్ కూడా రిలీజ్ చేశారు&period; షూటింగ్ కూడా కొన్ని రోజులు చేశాడు వర్మ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉన్నట్లుండి చిరంజీవి సినిమాను ఆపేశాడు వర్మ&period; దానికి కారణాలు కూడా ఆయన చెప్పలేదు&period; అడిగితే తనకు బాలీవుడ్ లో కమిట్మెంట్ ఉంది&period; అందుకే వెళ్లిపోయానని చెప్పాడు&period; నిజానికి చిరుతో వర్మ సినిమా మొదలుపెట్టే సమయానికి సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసులో జైల్లో ఉన్నాడు&period; కానీ ఆయనతో ఓ సినిమా కమిట్మెంట్ ఉంది వర్మాకు&period; కానీ జైల్లో ఉండటంతో ఆలోపు చిరుతో సినిమా స్టార్ట్ చేశాడు&period; కానీ అంతలో సంజయ్ దత్ జైలు నుంచి విడుదలయ్యాడు&period; దాంతో షూటింగ్ జరుగుతున్న చిరు సినిమాను ఆపేసి బాలీవుడ్ వెళ్ళిపోయాడు వర్మ&period; చిరంజీవి సినిమా ఆగిపోవడానికి వర్మ చెప్పిన కథ ఇది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70214 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;rgv-1&period;jpg" alt&equals;"why rgv and chiranjeevi movie stopped in the middle " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో క్షమాపణ కోరుతూ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆర్జీవి&period; అయితే మరో కథ కూడా ఉంది&period; షూటింగ్ మొదలైన కొన్ని రోజుల తర్వాత స్క్రిప్ట్ విషయంలో చిరుకి అనుమానాలు రావడం&comma; వాటిని కొంత మార్చాలని చిరు కోరడంతో వర్మాకు నచ్చలేదు&period; ఎవరు చెప్పిన వినే మనిషి కాదాయే&period; అందుకే మధ్యలోనే ఆ చిత్రం ఆగిపోయింది&period; అప్పట్లో ఈ విషయంపై చాలా వార్తలు వచ్చాయి&period; అప్పటినుంచి వర్మతో చిరుకు అంతర్గతంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి&period; ఈ సినిమాలో టబు కథానాయక&period; ఊర్మిళ మరో హీరోయిన్&period; ఈమెతో పాట కూడా విడుదలైంది&period; అశ్విని దత్ దీనికి నిర్మాత&period; ఈ సినిమా కోసం మన శర్మ స్వరపరిచిన పాటలనే గుణశేఖర్ చూడాలని ఉంది లో వాడుకున్నారు&period; మొత్తానికి అప్పట్లో ఓ సంచలన కాంబినేషన్ అలా మిస్ అయిపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts