వినోదం

పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. !

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమించుకుంటారు&period; వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు&period; నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది&period; త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునే లోపే కొన్ని జంటలు విడిపోతాయి&period; ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది&period; ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు&period; సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి&period; పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన నటి నటులపై ఫోకస్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;1 రష్మిక – రక్షిత్ శెట్టి&colon; తెలుగు కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో అయ్యింది&period; కానీ అనూహ్యంగా వీరిద్దరూ విడిపోవడం వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అవడం జరిగింది&period; &num;2 మెహరీన్ – భవ్య భిష్నోయ్&colon; టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఎంగేజ్మెంట్ భవ్య భిష్నోయ్ తో జరిగింది&period; కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70211 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;actors-1-2&period;jpg" alt&equals;"these celebrities separated after doing engagement " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;3 అఖిల్ – శ్రీయ భూపాల్&colon; నాగార్జున కొడుకు మరియు టాలీవుడ్ హీరో అఖిల్&comma; శ్రియ భూపాల్ à°² ఎంగేజ్మెంట్ 2016లో పెద్దల సమక్షంలో జరిగింది&period; కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది&period; &num;4 ఉదయ్ కిరణ్ – సుస్మిత&colon; ప్రేమకథా చిత్రాలతో దూసుకొచ్చిన యువ హీరో ఉదయ్ కిరణ్&comma; మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రేమించుకున్నారు&period; వీరిద్దరికీ 2003లో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది&period; ఎంగేజ్మెంట్ అయినా కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోయారు&period; సుస్మిత &comma; విష్ణు ప్రసాద్ ని పెళ్లి చేసుకోగా ఉదయ్ కిరణ్&comma; విషితని తన భాగస్వామిగా చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&num;5 తరుణ్ – ఆర్తి అగర్వాల్&colon; &OpenCurlyDoubleQuote;నువ్వు లేక నేను లేను” సినిమాలో తరుణ్&comma; ఆర్తి అగర్వాల్ హీరో&comma; హీరోయిన్లుగా నటించారు&period; అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది&period; ప్రేమ పక్షుల లాగా కలిసి తిరిగారు&period; జీవితాంతం కలిసి జీవించాలని వీరి ఆశ కలగానే మిగిలింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts