వ్యాయామం

కాఫీ తాగితే ఇంత‌టి అద్భుత‌మైన లాభం ఉంటుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీలో వుండే కేఫైన్ వ్యాయామాన్ని ప్రోత్సహిస్తుంది&period; అది ఎరోబిక్ లేదా సాధారణ వ్యాయామం లేదా క్రీడలు ఏదైనా కానీ కాఫీలో వుండే కేఫైన్ ప్రోత్సహిస్తుందని కేఫైన్ రీసెర్చి జర్నల్ తెలుపుతోంది&period; కాఫీ తప్పకుండా ఉత్సాహాన్ని పుట్టించేదని అందరూ అంగీకరిస్తారు&period; అయితే&comma; అది వ్యాయామాలలో ప్రేరకంగా పనిచేస్తుందా అనేది చర్చనీయాంశంగా వుండేది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సైంటిస్టులు కేఫైన్ మనిషిలో ఉత్తేజాన్ని కలిగించి పనులు చేసేలా ప్రేరేపిస్తుందని తెలిపినప్పటికి దీనిపైగల డాటా ఫలితాలు మిశ్రమంగా వున్నాయి&period; కేఫైన్ కొంతమందిలో ఉత్తేజాన్ని పుట్టించగా&comma; మరికొందరికి ఇది సాధారణంగానే వుంటుందని కూడా చెపుతారు&period; మెంఫిస్ యూనివర్శిటీలోని రీసెర్చర్ల మేరకు కేఫైన్ ప్రభావం జెరానియం పూలనుండి సేకరించబడిన సహజ ప్రేరకం కారణంగా కలుగుతోందని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84506 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;coffee&period;jpg" alt&equals;"drinking coffee gives enough stamina to do exercise " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; ఆరోగ్యకరంగా వున్నవారు దీనినినేరుగా మొదటిసారి తీసుకుంటే రక్తపోటు కలిగిస్తోందని&comma; తీసుకునే డోసేజిని బట్టి రక్తపోటు కూడా నియంత్రించవచ్చని సైంటిస్టులు చెపుతున్నారు&period; దీని ప్రభావం హార్ట్ పై ఏ మాత్రం లేదని కూడా వీరు చెపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts