food

రుచిక‌ర‌మైన అపోలో ఫిష్.. చేసేద్దామా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌à°²‌తో à°®‌నం అనేక à°°‌కాల వంటకాల‌ను చేసుకోవ‌చ్చు&period; చేప‌à°² వేపుడు&comma; పులుసు&comma; పులావ్‌&comma; బిర్యానీ&period;&period; ఇలా అనేక à°°‌కాల వంట‌కాల‌ను à°®‌నం చేసుకుని ఆరగించ‌à°µ‌చ్చు&period; అయితే సాధార‌ణంగా à°®‌à°¨‌కు చేప‌à°²‌తో చేసే అపోలో ఫిష్ రెస్టారెంట్ల‌లోనే à°²‌భిస్తుంది&period; కానీ కొద్దిగా శ్ర‌మిస్తే&period;&period; అపోలో ఫిష్‌ను à°®‌నం ఇంట్లోనే చేసుకోవ‌చ్చు&period; ఈ క్ర‌మంలోనే అపోలో ఫిష్‌ను ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అపోలో ఫిష్ à°¤‌యారు చేసేందుకు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌రివేపాకు – 2 రెమ్మ‌లు&comma; à°ª‌చ్చిమిర‌à°ª కాయ‌లు – 3&comma; నూనె – à°¤‌గినంత&comma; అల్లం&comma; వెల్లుల్లి à°¤‌రిగిన ముక్క‌లు – 1 టీస్పూన్&comma; à°ª‌సుపు – 1&sol;4 టీస్పూన్‌&comma; ఎండు కారం – 1 టీస్పూన్&comma; అల్లం&comma; వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్‌&comma; కోడిగుడ్డు – 1&comma; ఆల్ à°ª‌ర్పోస్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్&comma; కార్న్ స్టార్చ్ – 1 టేబుల్ స్పూన్&comma; కొర్ర‌మీను చేప‌లు &lpar;ముక్క‌లు&rpar; – 250 గ్రాములు&comma; à°ª‌చ్చిమిర‌à°ª‌కాయ‌à°²‌ పేస్ట్ – 1 టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి – 1 టీస్పూన్&comma; ఉప్పు – à°¤‌గినంత&comma; సోయా సాస్ – 1 టీస్పూన్&comma; పెరుగు – 1&sol;4 క‌ప్పు&comma; à°¨‌ల్ల మిరియాల పొడి – 1&sol;2 టీస్పూన్&comma; నిమ్మ‌రసం – 1 టేబుల్ స్పూన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65021 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;apollo-fish-1&period;jpg" alt&equals;"apollo fish recipe how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అపోలో ఫిష్ à°¤‌యారు చేసే విధానం&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక పాత్ర‌లో చేప ముక్క‌à°²‌ను తీసుకుని అందులో ఉప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్‌&comma; కారం పొడి&comma; à°ª‌సుపు&comma; నిమ్మ‌à°°‌సం వేసి చేప ముక్క‌à°²‌ను బాగా క‌à°²‌పాలి&period; అనంత‌రం అందులో కోడిగుడ్డు కొట్టి&comma; కార్న్ స్టార్చ్&comma; ఆల్ à°ª‌ర్పోస్ ఫ్లోర్ వేసి బాగా క‌à°²‌పాలి&period; ఆ à°¤‌రువాత చేప ముక్క‌à°²‌ను మీడియం మంట‌పై డీప్ ఫ్రై చేసుకోవాలి&period; అనంత‌రం ఫ్రై అయిన చేప ముక్క‌లను à°ª‌క్క‌à°¨ పెట్టుకోవాలి&period; ఆ à°¤‌రువాత పాన్ తీసుకుని నూనె వేసి వేడెక్కాక అందులో à°¤‌రిగిన అల్లం&comma; వెల్లుల్లి ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర‌à°ª కాయ ముక్క‌లు&comma; క‌రివేపాకులు&comma; à°ª‌చ్చిమిర‌పకాయ పేస్ట్‌&comma; à°§‌నియాల పొడి&comma; ఉప్పు&comma; సోయా సాస్‌&comma; పెరుగు&comma; మిరియాల పొడి&comma; కొత్తిమీర ఆకులు వేసి కొంత సేపు వేయించాలి&period; అనంత‌రం అందులో అంత‌కు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్క‌à°²‌ను వేసి బాగా వేయించాలి&period; అనంత‌రం ముక్క‌à°²‌పై నిమ్మ‌à°°‌సం పిండాలి&period; దీంతో రుచిక‌à°°‌మైన అపోలో ఫిష్ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts