food

Baingan Bharta : పాతాకాలం నాటి బైంగన్ భర్తా ని ఇలా చేసుకోండి.. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Baingan Bharta &colon; ఆహా ఏమి రుచి&period;&period; తినరా మైమరచి&period;&period; అని వంకాయ మీద పాటలు కూడా వచ్చాయి&period; వంకాయ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు&period; వంకాయ రుచి నచ్చని వాళ్ళు&comma; చాలా తక్కువ మంది ఉంటారు&period; గుత్తి వంకాయ కూర మొదలు అనేక రకాల రెసిపీస్ ని మనం వంకాయలతో తయారు చేసుకోవచ్చు&period; చాలా మందికి వంకాయ బండ పచ్చడి అంటే కూడా చాలా ఇష్టం&period; అయితే&comma; ఈరోజు మనం వంకాయతో సులభంగా తయారు చేయగలిగే ఒక అద్భుతమైన రెసిపీని చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాతకాలం నాటి బైంగన్ భర్తా ఎలా తయారు చేయాలో చూసి&comma; తయారు చేసుకుంటే&comma; ఇక అసలు విడిచిపెట్టరు&period; పదేపదే చేసుకుంటూ ఉంటారు&period; ఇలా&comma; ఇక్కడ చెప్పినట్లు పక్కా కొలతలతో మీరు తయారు చేసుకుంటే&comma; ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది&period; ఇదివరకు నిప్పుల మీద వంకాయని కాల్చే వాళ్ళు&period; కానీ&comma; ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద మనం కాల్చుకోవచ్చు&period; అన్నంలోకి&comma; జొన్న రొట్టె&comma; గోధుమ రొట్టెలోకి కూడా ఇది చాలా బాగుంటుంది&period; ఇక ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికోసం ముందు మీరు ఒక పెద్ద వంకాయని కానీ చిన్న వంకాయలు నాలుగు కానీ తీసుకోండి&period; ఒక ఉల్లిపాయని సన్నని ముక్కలు కింద కట్ చేసి పెట్టుకోండి&period; టమాటాలని కూడా సన్నని ముక్కలు కింద కట్ చేసుకోండి&period; ఉల్లికాడల తరుగు&comma; పచ్చిమిర్చి తరుగు కూడా రెడీ పెట్టుకోండి&period; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; కారం&comma; పసుపు&comma; వంటనూనె&comma; తగినంత ఉప్పు కావాలి&period; కొత్తిమీర కూడా కొంచెం తీసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61730 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;baingan-bartha&period;jpg" alt&equals;"how to make baingan barta at home very easy recipe " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయలను తీసుకుని బాగా కడుక్కుని&comma; చాకుతో అక్కడక్కడ గాట్లు పెట్టుకోండి&period; ఇలా చేయడం వలన వంకాయలని కాల్చేటప్పుడు&comma; లోపలి వరకు కూడా ఉడుకుతుంది&period; వంకాయలకి నూనె రాసి బాగా కాల్చుకోండి&period; బయట తొక్క మొత్తం తీసేసి లోపల గుజ్జు అంతటినీ ఒక దానిలో వేసుకోవాలి&period; ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకుని&comma; రెండు చెంచాల నూనె వేసుకుని&comma; నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి&period; టమాటా ముక్కల్ని కూడా వేసేసి బాగా ఉడికాక పసుపు&comma; కారం వేసుకుని కలుపుకోండి&period; చివరగా మీరు వంకాయ ముద్ద కూడా వేసుకుని కలుపుకుని రెండు నిమిషాలు ఉడకబెట్టండి&period; ఆ తర్వాత&comma; కొత్తిమీర తరుగు చల్లుకోండి&period; అంతే&comma; రుచికరమైన వంకాయ బైంగన్ భర్తా రెడీ అయిపోయింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts