food

రుచిక‌ర‌మైన ట‌మాటా పులిహోర‌.. చేసేద్దామా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌పండుతో పులిహోర‌&comma; నిమ్మ‌కాయ‌à°²‌తో లెమ‌న్ రైస్ చేసుకుని తిన‌డం à°®‌à°¨‌కు బాగా అల‌వాటే&period; అవి రెండూ à°®‌à°¨‌కు చ‌క్క‌ని రుచిని అందిస్తాయి&period; అయితే ట‌మాటాల‌తో కూడా పులిహోర చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; కొద్దిగా శ్ర‌à°®‌à°ª‌డాలే గానీ రుచిక‌à°°‌మైన ట‌మాటా పులిహోర à°®‌à°¨ జిహ్వ చాప‌ల్యాన్ని తీరుస్తుంది&period; అలాగే ఆక‌లి మంట కూడా చ‌ల్లారుతుంది&period; దీన్ని అల్పాహారంగా తీసుకోవ‌చ్చు&comma; లేదా మధ్యాహ్న భోజ‌నం రూపంలోనూ తీసుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ట‌మాటా పులిహోర‌ను ఎలా à°¤‌యారు చేయాలో&comma; అందుకు ఏమేం à°ª‌దార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా పులిహోర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం – 1&sol;4 కిలో&comma; ట‌మాటాలు – 1&sol;4 కిలో&comma; చింతపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్‌&comma; à°ª‌చ్చిమిర్చి – 6&comma; ఇంగువ – చిటికెడు&comma; à°ª‌ల్లీలు – 3 టేబుల్ స్పూన్లు&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు – 2 టేబుల్ స్పూన్లు&comma; మిన‌à°ª పప్పు – 2 టేబుల్ స్పూన్లు&comma; ఉప్పు – à°¤‌గినంత&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు – 4&comma; ఆవాలు – 1 టీస్పూన్&comma; నూనె – 100 ఎంఎల్&comma; క‌రివేపాకు – 4 రెబ్బ‌లు&comma; à°ª‌సుపు – 1 టీస్పూన్&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-67048 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;tomato-pulihora&period;jpg" alt&equals;"how to make tomato pulihora recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటా పులిహోర à°¤‌యారు చేసే విధానం&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు&comma; à°ª‌చ్చిమిర‌à°ª‌కాయ‌à°²‌ను ముక్క‌లుగా కోసుకుని ఉడ‌క‌బెట్టాలి&period; చ‌ల్లారాక చింత‌పండు గుజ్జు క‌లిపి మెత్తగా రుబ్బుకోవాలి&period; అన్నం ఉడికించి à°ª‌క్క‌à°¨ పెట్టుకోవాలి&period; వెడ‌ల్పుగా ఉన్న క‌ళాయి తీసుకుని అందులో ఉడికించిన అన్నం&comma; ట‌మాటా గుజ్జు మిశ్ర‌మాన్ని వేసి బాగా క‌లిపి à°ª‌క్క‌à°¨ పెట్టాలి&period; అనంత‌రం à°®‌రో క‌ళాయిలో నూనె పోసి వేడెక్కాక à°ª‌ల్లీలు&comma; మిన‌à°ª పప్పు&comma; ఆవాలు&comma; ఇంగువ&comma; ఎండు మిర‌à°ª‌కాయ‌లు&comma; à°ª‌సుపు వేసి బాగా వేపుకోవాలి&period; అనంతం క‌రివేపాకు కూడా వేసి బాగా వేగాక మొత్తం తాళింపును ట‌మాటా గుజ్జు క‌లిపిన అన్నంలో వేసి బాగా క‌à°²‌పాలి&period; అంతే&period;&period; రుచిక‌à°°‌మైన ట‌మాటా పులిహోర à°¤‌యార‌వుతుంది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts