food

Masala Tea : బ‌య‌ట బండ్ల‌పై ల‌భించే విధంగా మసాలా టీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Masala Tea &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; టీ ని ఇష్టపడుతూ ఉంటారు&period; టీ&comma; కాఫీలు ని చాలామంది ఎక్కువసార్లు రోజుల్లో తీసుకుంటూ ఉంటారు&period; టీ&comma; కాఫీ తీసుకుంటే&comma; ఏదో తెలియని ఎనర్జీ మనలో వస్తుంది&period; అధిక మోతాదులో తీసుకుంటే&comma; ఆరోగ్యానికి ఇబ్బంది&period; కానీ లిమిట్ గా తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు&period; అయితే&comma; ఇలా కనుక మీరు టీ ని తయారు చేశారంటే కచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు&period; మంచి రంగు&comma; రుచి&comma; వాసన కలిగిన టీ ఇది&period; టీ ని ఎలా తయారు చేసుకోవాలి&period;&period;&quest; ఎలా ఇంట్లో వాళ్ళని ఫిదా చేసేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు బాగా మరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టి&comma; పాలను బాగా మరిగించండి&period; ఆ తర్వాత పాలను తీసేసి పక్కన పెట్టుకోండి&period; ఇప్పుడు ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి&comma; రెండు కప్పులు నీళ్లు పోసుకోండి&period; నీళ్లు బాగా మరిగేంత వరకు మూత పెట్టి&comma; మరిగించుకోండి&period; చెక్కు తీసిన అల్లాన్ని కొంచెం దంచేసి వేసుకోండి&period; ఒక నాలుగు&comma; ఐదు యాల‌కులను కూడా ఈ నీళ్లలో వేసేయండి&period; ఒక నాలుగు లవంగాలని కూడా వేసుకోండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56522 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;masala-tea&period;jpg" alt&equals;"make masala tea like this in streets for taste " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంచెం దాల్చిన చెక్కను కూడా వేసుకోండి&period; అలానే మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి&period; రెండు టేబుల్ స్పూన్ల టీ పొడి కూడా వేసుకోండి&period; టీ పొడి వేసాక మూత పెట్టేసుకోండి&period; బాగా తయారవుతుంది&period; ఇది బాగా మరిగిన తర్వాత&comma; కాచిన పాలని రెండు కప్పులు పోసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాలు వేసేటప్పుడు చల్లటి పాలని ఎప్పుడూ మిక్స్ చేయకండి&period; గోరువెచ్చని పాలు నయినా తీసుకోవచ్చు&period; కానీ&comma; చల్లటి పాలని తీసుకోవద్దు&period; ఇది మరిగించుకున్నాక&comma; గులాబీ రేకుల్ని వేసుకోండి&comma; ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోండి&period; తర్వాత ఒక గరిటను తీసుకుంటూ కలుపుతూ మళ్ళీ మరిగించుకోండి&period; ఇక&comma; వడకట్టుకుని వేడివేడిగా టీ ని ఆస్వాదించడమే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts