food

నోరూరించే పాలకూర చికెన్ తయారీ విధానం

<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు&period; అయితే ప్రతిసారీ ఒకే రకంగా తయారు చేసుకొని తినడంతో బోర్ కొడుతుంది&period; అలాంటప్పుడే కొద్దిగా వెరైటీగా తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది&period; అయితే ఇక్కడ పాలకూర చికెన్ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ 300 గ్రాములు&comma; పాలకూర 300 గ్రా&comma; పచ్చిమిర్చి4&comma; అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్లు&comma; యాలకులు 4&comma; లవంగాలు 4&comma; దాల్చినచెక్క రెండు&comma; నూనె తగినంత&comma; గరం మసాలా పొడి ఒక స్పూన్&comma; కారం పొడి టేబుల్ స్పూన్&comma; పసుపు&comma; ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64977 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;palakura-chicken&period;jpg" alt&equals;"palakura chicken recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చికెన్ ను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి&period; తర్వాత కుక్కర్ లో పాలకూర మిరపకాయలు వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు పెట్టాలి&period; విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ తీసి కుక్కర్ మూత తీయాలి&period; ఈ విధంగా పాలకూర చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరువాత స్టవ్ పై ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడి అయ్యాక అందులోకి లవంగాలు&comma; యాలకులు&comma; దాల్చిన చెక్క వేయాలి&period; అవి దోరగా వేగిన తర్వాత అందులోకి చికెన్ వేసి బాగా కలియబెట్టాలి&period; ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ నూనెలో మగ్గనివ్వాలి&period; ఆ తర్వాత ఉప్పు&comma; పసుపు కారం&comma; గరం మసాలా&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి&period;అవసరమైతే చికెన్ ముక్కలు మెత్తగా కావడం కోసం కొద్దిగా నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి&period; చికెన్ ముక్కలు మెత్తగా అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పాలక్ మిశ్రమాన్ని అందులో వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి&period; ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన పాలకూర చికెన్ తయారైనట్టే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts