food

రుచికరమైన హనీ చిల్లీ పొటాటో.. తయారీ విధానం!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం సరదాగా ఏదైనా స్నాక్స్ చేసుకుని తినాలనిపిస్తే కొత్తగా హనీ చిల్లీ పొటాటో తయారుచేసుకుని సాయంత్రానికి ఎంతో అందంగా రుచికరంగా ఆస్వాదించండి&period; ఎంతో రుచి కరమైన ఈ హానీ చిల్లీ పొటాటో చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు&period; మరి ఇంకెందుకు ఆలస్యం హనీ చిల్లీ పొటాటో ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళదుంపలు అరకిలో&comma; ఎండు మిర్చి 2&comma; వెల్లుల్లి రెబ్బలు 5&comma; లవంగాలు ఆరు&comma; కార్న్ పౌడర్ రెండు స్పూన్లు&comma; ఉప్పు తగినంత&comma; నువ్వులు టేబుల్ స్పూన్&comma; టమోటో సాస్ టేబుల్ స్పూన్&comma; చిల్లీ సాస్ టేబుల్ స్పూన్&comma; వెనిగర్ టేబుల్ స్పూన్&comma; తేనే రెండు టేబుల్ స్పూన్లు&comma; నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64981 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;honey-chilli-potato&period;jpg" alt&equals;"honey chilli potato recipe in telugu how to make this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళా దుంపలను శుభ్రంగా కడిగి తగినన్ని నీటిని పోసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి&period; విజిల్స్ వచ్చిన తర్వాత బంగాళదుంపలు పై తొక్క తీసి వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ మాదిరిగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి&period; మరొక గిన్నెలోకి వెల్లుల్లి&comma; లవంగాలు&comma; ఎండు మిర్చిలను మెత్తగా రుబ్బిన మిశ్రమాన్ని వేసుకోవాలి&period; అదేవిధంగా కార్న్ పౌడర్&comma; ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కుంటూ ఈ మిశ్రమాన్ని చిక్కగా కలుపుకోవాలి&period; ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు పక్కన ఉంచి తర్వాత చిల్లి మిశ్రమంలోకి బంగాళదుంపలను కలపాలి&period; అదేవిధంగా స్టవ్పై డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసి నూనె బాగా వేడి అయిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలను వేస్తూ బాగా ఎర్రగా&period;&period; క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న బంగాళదుంప ముక్కలను పక్కన పెట్టి స్టవ్ మీద మరొక కడాయి పెట్టాలి&period; అందులో కొద్దిగా నూనె వేసి చిల్లీ సాస్&comma; టమోటో సాస్&comma; వెనిగర్&comma; తేనె కరివేపాకు&comma; వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి&period;ఈ మిశ్రమంలోకి ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన హనీ చిల్లి పొటాటో తయారైనట్లే&period; ఈ హనీ చిల్లి పొటాటో పై కొద్దిగా నువ్వుల చల్లుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts