Covid 19 : వామ్మో.. అత‌నికి క‌రోనా 78 సార్లు వ‌చ్చింది.. 14 నెల‌ల నుంచి ఇప్ప‌టికీ ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Covid 19 &colon; ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌à°¤ 2 సంవ‌త్స‌రాల నుంచి క‌రోనా సృష్టిస్తున్న భీభ‌త్సం అంతా ఇంతా కాదు&period; ఇది ఎన్నో కోట్ల మంది ప్రాణాల‌ను à°¬‌లి తీసుకుంది&period; ఇప్ప‌టికీ క‌రోనా బారిన à°ª‌à°¡à°¿ రోజూ ఎంతో మంది చ‌నిపోతూనే ఉన్నారు&period; ఒక వేవ్ ముగిశాక à°®‌రో వేవ్ à°µ‌స్తూనే ఉంది&period; ఇక కొంద‌రికైతే క‌రోనా రెండు&comma; మూడు సార్లు కూడా సోకింది&period; కాగా ఆ వ్య‌క్తికి మాత్రం క‌రోనా ఏకంగా 78 సార్లు సోకింది&period; వింటానికే షాకింగ్‌గా ఉన్నా&period;&period; ఇది నిజ‌మే&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9311" aria-describedby&equals;"caption-attachment-9311" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9311 size-full" title&equals;"Covid 19 &colon; వామ్మో&period;&period; అత‌నికి క‌రోనా 78 సార్లు à°µ‌చ్చింది&period;&period; 14 నెల‌à°² నుంచి ఇప్ప‌టికీ ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;man-covid-87-times&period;jpg" alt&equals;"this man got Covid 19 for 78 times still getting treatment from 14 months " width&equals;"1200" height&equals;"797" &sol;><figcaption id&equals;"caption-attachment-9311" class&equals;"wp-caption-text">Covid 19<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముజ‌à°«‌ర్ క‌à°¯‌à°¸‌న్ అనే 56 ఏళ్ల వ్య‌క్తికి à°¨‌వంబ‌ర్ 2020లో క‌రోనా సోకింది&period; అయితే అప్ప‌టి నుంచి ఇత‌ను చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు&period; చికిత్స అనంత‌రం క‌రోనా నెగెటివ్ అని రిపోర్ట్ à°µ‌స్తుంది&period; కానీ కొద్ది రోజుల‌కే à°®‌ళ్లీ క‌రోనా సోకుతోంది&period; అంటే క‌రోనా అస‌లు ఆయ‌à°¨‌కు à°¤‌గ్గ‌లేద‌ని స్ప‌ష్ట‌మవుతోంది&period; ఈ క్ర‌మంలోనే గ‌à°¤ 14 నెల‌à°² నుంచి ఆయ‌à°¨ చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు&period; ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటూనే చికిత్స పొందుతున్నాడు&period; ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఆయ‌నకు 78 సార్లు ఇలా క‌రోనా సోకిన‌ట్లు రిపోర్టుల్లో à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-1608" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;03&sol;ap-corona-cases-02-03-2021&period;jpg" alt&equals;"" width&equals;"1068" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా సుదీర్ఘ‌కాలం నుంచి క‌రోనాకు చికిత్స తీసుకుంట‌న్న వ్య‌క్తిగా ఆయ‌à°¨ పేరుపొందాడు&period; క‌రోనా ఇలా సోక‌డం ఏమోగానీ&period;&period; à°¤‌à°¨ కుటుంబ సభ్యుల‌తో క‌లిసి కూర్చుని భోజ‌నం చేయ‌లేక‌పోతున్నాన‌ని&comma; వాళ్ల‌తో మాట్లాడాల‌న్నా&period;&period; కిటికీ నుంచి మాట్లాడాల్సి à°µ‌స్తుంద‌ని ఆయ‌à°¨ ఆవేద‌à°¨ వ్య‌క్తం చేస్తున్నాడు&period; à°¤‌à°¨ స్నేహితుల‌కు తాను దూర‌à°®‌య్యాన‌ని విచారం వ్య‌క్తం చేశాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8045" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;covid-anti-body-test&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ముజ‌à°«‌ర్‌కు వాస్త‌వానికి బ్ల‌డ్ క్యాన్స‌ర్ ఉంది&period; ఈ క్యాన్సర్ ఉన్న‌వారి à°¶‌రీరంలో తెల్ల à°°‌క్త క‌ణాల సంఖ్య చాలా à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; అందుక‌ని వీరికి రోగ నిరోధ‌క à°¶‌క్తి కూడా à°¤‌క్కువే&period; క‌నుక‌నే క‌రోనా à°®‌ళ్లీ à°®‌ళ్లీ అటాక్ అవుతుంద‌ని వైద్యులు తెలిపారు&period; ఈ క్ర‌మంలోనే అత‌నికి రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచే మెడిసిన్‌ను ఇస్తూ చికిత్స అందిస్తున్నామ‌ని అన్నారు&period; అయితే ముజ‌à°«‌ర్ వెంట వెంట‌నే క‌రోనా బారిన à°ª‌డుతుండ‌డంతో ఆయ‌à°¨‌కు క‌రోనా టీకా ఇవ్వ‌డం కూడా కుద‌à°°‌డం లేద‌ని&comma; అది ఇస్తే కోవిడ్ వ్యాప్తిని ఆప‌à°µ‌చ్చ‌ని అంటున్నారు&period; à°®‌à°°à°¿ ఆయ‌à°¨‌కు à°¨‌à°¯‌à°®‌వుతుందా&comma; లేదా&period;&period; చూడాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts