Heart Attack : మీ ఇంట్లో ఫ్రిజ్‌లో ఉండే ఈ డ్రింక్ హార్ట్ ఎటాక్‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంద‌ని తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Heart Attack &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో హార్ట్ ఎటాక్‌లు అనేవి యుక్త à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారికి కూడా à°µ‌స్తున్నాయి&period; ఒక‌ప్పుడు కేవ‌లం వృద్ధుల‌కు లేదా à°µ‌à°¯‌స్సు మీద à°ª‌డుతున్న వారికి మాత్ర‌మే ఇవి à°µ‌చ్చేవి&period; కానీ ప్ర‌స్తుతం యువ‌à°¤ హార్ట్ ఎటాక్ à°² బారిన à°ª‌డుతున్నారు&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే గుండె పోటు à°µ‌స్తోంది&period; దీంతో కొంద‌రు ఒక‌సారి గుండె పోటు à°µ‌చ్చిన‌ప్పుడే మృత్యువాత à°ª‌డుతున్నారు&period; అయితే చిన్న à°µ‌à°¯‌స్సులోనే గుండె పోటు à°µ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;9307" aria-describedby&equals;"caption-attachment-9307" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-9307 size-full" title&equals;"Heart Attack &colon; మీ ఇంట్లో ఫ్రిజ్‌లో ఉండే ఈ డ్రింక్ హార్ట్ ఎటాక్‌à°²‌కు కార‌à°£‌à°®‌వుతుంద‌ని తెలుసా &quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;heart-attack&period;jpg" alt&equals;"do you know that this drink in your fridge can cause Heart Attack " width&equals;"1200" height&equals;"819" &sol;><figcaption id&equals;"caption-attachment-9307" class&equals;"wp-caption-text">Heart Attack<&sol;figcaption><&sol;figure>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది యువ‌à°¤ ప్ర‌స్తుతం మితిమీరిన వ్యాయామం చేస్తున్నారు&period; ఆరు à°ª‌à°²‌క‌à°² దేహంతో క‌నిపించాల‌ని కోరుకుంటున్నారు&period; అందుక‌నే అవ‌à°¸‌రానిక‌న్నా మించి ఎక్కువ à°¸‌à°®‌యం పాటు జిమ్ à°²‌లో గ‌డుపుతున్నారు&period; దీంతోపాటు చాలా మంది యువ‌à°¤ ఆఫీసుల్లో à°ª‌ని ఒత్తిడికి గుర‌వుతున్నారు&period; ఈ రెండు కార‌ణాల à°µ‌ల్లే చాలా మందికి యుక్త à°µ‌à°¯‌స్సులోనే గుండె పోటు à°µ‌స్తోంది&period; అయితే ఇవే కాదు&comma; ఎనర్జీ డ్రింక్స్‌ను అధికంగా తాగ‌డం à°µ‌ల్ల కూడా హార్ట్ ఎటాక్ లు à°µ‌స్తున్నాయ‌ని à°ª‌రిశోధ‌కులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9306" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;energy-drinks&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన‌ర్జీ డ్రింక్స్‌లో అధికంగా కెఫీన్ ఉంటుంది&period; కొన్ని à°°‌కాల డ్రింక్స్ లో అయితే ఒక టిన్‌కు సుమారుగా 200 మిల్లీగ్రాముల మోతాదులో కెఫీన్ ఉంటుంది&period; ఇంత పెద్ద మొత్తంలో కెఫీన్‌ను à°®‌à°¨ à°¶‌à°°‌రీంలోకి ఒకేసారి పంపిస్తే దానిపై అధిక మొత్తంలో భారం à°ª‌డుతుంది&period; ఇక కొంద‌రైతే ఒకేసారి 3&comma; 4 ఎన‌ర్జీ డ్రింక్స్‌ను తాగేస్తారు&period; దీని à°µ‌ల్ల ఇంకా భారీగా కెఫీన్ à°®‌à°¨ à°¶‌రీరంలో చేరుతుంది&period; ఈ క్ర‌మంలోనే గుండె సంబంధ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అసాధార‌à°£ రీతిలో గుండె కొట్టుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-9308" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;arrthymia&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"800" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలో కెఫీన్ ఎక్కువ‌గా చేరితే arrhythmia అనే స్థితి à°µ‌స్తుంది&period; ఈ à°¦‌à°¶‌లో గుండె à°®‌రీ వేగంగా లేదా à°®‌రీ నెమ్మ‌దిగా కొట్టుకుంటుంది&period; దీంతో గుండెకు&comma; à°°‌క్త నాళాల‌కు à°®‌ధ్య ఉండే విద్యుత్ ప్ర‌వాహంలో తేడాలు à°µ‌స్తాయి&period; ఈ క్ర‌మంలో కార్డియాక్ అరెస్ట్ లేదా&comma; హార్ట్ ఎటాక్‌లు సంభ‌విస్తాయి&period; అందుక‌నే యువ‌à°¤ చాలా మంది గుండె పోటు బారిన à°ª‌డుతున్నార‌ని à°ª‌రిశోధ‌కులు చెబుతున్నారు&period; ఈ మేర‌కు ఈ వివ‌రాల‌ను Anatolian Journal of Cardiology అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు&period; అలాగే హార్వార్డ్ యూనివ‌ర్సిటీ à°ª‌రిశోధ‌కులు కూడా చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8587" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;01&sol;heart-beat-1&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"422" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక గుండె పోటు రాకుండా ఉండాలంటే మూడు ముఖ్య‌మైన సూచ‌à°¨‌లు పాటించాల‌ని పరిశోధ‌కులు చెబుతున్నారు&period; ఒక‌టి ఎన‌ర్జీ డ్రింక్స్‌కు దూరంగా ఉండ‌డం&comma; రెండోది పొగ‌తాగ‌డం&comma; à°®‌ద్యం సేవించ‌డం మానేయడం&comma; మూడోది ఒత్తిడిని à°¤‌గ్గించుకోవ‌డం&period; వీటిని పాటించడం à°µ‌ల్ల యుక్త à°µ‌à°¯‌స్సులో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts