Unhealthy Lunch Habits : మ‌ధ్యాహ్నం లంచ్ విష‌యంలో చాలా మంది చేసే 10 త‌ప్పులు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Unhealthy Lunch Habits &colon; ఉరుకుల à°ª‌రుగుల జీవితం కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది à°®‌ధ్యాహ్న భోజ‌నాన్ని నిర్ల‌క్ష్యం చేస్తూ ఉంటారు&period; కొంద‌రు బరువు à°¤‌గ్గాల‌ని à°®‌ధ్యాహ్నం భోజ‌నాన్ని తిన‌à°¡‌మే మానేస్తున్నారు&period; అలాగే à°®‌రికొంద‌రు భోజ‌నం చేసిన à°¤‌రువాత నిద్ర à°µ‌స్తుంద‌ని అల‌సట‌గా ఉటుంద‌ని భోజ‌నం చేయ‌à°¡‌మే మానేస్తారు&period; à°®‌ధ్యాహ్నం చ‌క్క‌గా భోజ‌నం చేయాల్సిన à°¸‌à°®‌యంలో కాఫీ&comma; టీల‌ను&comma; జంక్ ఫుడ్ ను తీసుకుంటూ ఉంటారు&period; అయితే ఇలా à°®‌ధ్యాహ్న భోజనాని నిర్ల‌క్ష్యం చేయ‌డం&comma; పూర్తిగా తిన‌à°¡‌మే మానేయ‌డం వంటివి మంచిది కాద‌ని ఈ అల‌వాట్ల‌ను à°¤‌ప్ప‌కుండా మార్చుకోవాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు&period; à°®‌ధ్యాహ్న భోజ‌నం దాటేయ‌డం à°µ‌ల్ల à°®‌నం రోజులో అతిగా తినే అవ‌కాశం ఉంది&period; అలాగే ఇది à°®‌à°¨ à°¶‌క్తి సామ‌ర్థ్యాల‌పై à°®‌à°¨ ఏకాగ్ర‌à°¤‌పై కూడా ప్ర‌భావం చూపుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక à°¸‌à°®‌తుల్య ఆహారాన్ని రోజూ తీసుకోవ‌డానికి ప్ర‌à°¯‌త్నించాలి&period; అలాగే కేల‌రీలు&comma; సోడియం&comma; కొవ్వులు ఎక్కువ‌గా ఉండే ఫాస్ట్ ఫుడ్ ను తీసుకోవ‌డం వల్ల à°¶‌రీరానికి ఎంతో హాని క‌లుగుతుంది&period; క‌నుక ఆరోగ్య‌క‌à°°‌మైన భోజ‌నాన్ని తీసుకోవ‌డానికి ప్ర‌à°¯‌త్నించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period; అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ &comma; ఉప్పు&comma; చ‌క్కెర క‌లిగిన జంక్ ఫుడ్ ను&comma; ఫ్రోజెన్ మీల్స్ వంటి వాటిని కూడా తీసుకోవ‌డం à°¤‌గ్గించాలి&period; వీటికి à°¬‌దులుగా కూర‌గాయ‌à°²‌ను తీసుకోవ‌డానికి ప్ర‌à°¯‌త్నించాలి&period; కూర‌గాయ‌లల్లో విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; à°®‌నం తీసుకునే à°®‌ధ్యాహ్న భోజ‌నంలో వివిధ à°°‌కాల కూర‌గాయ‌à°²‌కు&comma; ఆకుకూర‌లు ఉండేలా చూసుకోవాలి&period; చాలా మంది à°ª‌ని ఎక్కువ‌గా ఉంద‌ని&comma; à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉంద‌ని వారు కూర్చున్న à°¦‌గ్గ‌రే ఏదో ఒక‌టి తింటూ ఉంటారు&period; ఇలా అస్స‌లు చేయ‌కూడ‌à°¦‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40034" aria-describedby&equals;"caption-attachment-40034" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40034 size-full" title&equals;"Unhealthy Lunch Habits &colon; à°®‌ధ్యాహ్నం లంచ్ విష‌యంలో చాలా మంది చేసే 10 à°¤‌ప్పులు ఇవే&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;lunch&period;jpg" alt&equals;"10 Unhealthy Lunch Habits we must avoid " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40034" class&equals;"wp-caption-text">Unhealthy Lunch Habits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భోజ‌నానికి నిర్ణ‌యించిన à°¸‌à°®‌యంలో&comma; నిర్ణ‌యించిన ప్ర‌దేశంలో మాత్ర‌మే భోజనాన్ని తింటూ ఆస్వాదించాలి&period; అలాగే చాలా మంది శీతల పానీయాల‌ను&comma; పంచ‌దార ఎక్కువ‌గా ఉండే పానీయాల‌ను తాగుతూ ఉంటారు&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి అంత మంచివికావు క‌నుక వీటిని బదులుగా హెర్బ‌ల్ టీ వంటి వాటిని తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి&period; ఇక à°®‌నం ఆహారాన్ని తీసుకునే ముందు ఏం తింటున్నామో తెల‌సుకుని à°®‌నం తినే ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలి&period; ఇలా తిన‌డం à°µ‌ల్ల à°®‌నం ఎక్కువ‌గా తిన‌కుండా à°®‌à°¨‌ల్ని à°®‌నం నియంత్రించుకోవ‌చ్చు&period; అలాగే ఇలా తిన‌డం à°µ‌ల్ల జీర్ణ‌క్రియ కూడా మెరుగుప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వండుకునే à°¸‌à°®‌యం లేక చాలా మంది ఫుడ్ ను à°¬‌à°¯‌ట నుండి తెప్పించుకుని తింటూ ఉంటారు&period; ఇది కూడా మంచి à°ª‌ని కాదు&period; వీలైనంత à°µ‌రకు ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి&period; ఇక à°®‌రికొంత మంది à°¸‌à°®‌యం à°¤‌క్కువ‌గా ఉంద‌ని ఆహారాన్ని వేగంగా తినేస్తూ ఉంటారు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఆహారం à°¸‌రిగ్గా ఆహారం జీర్ణ‌à°®‌వ్వ‌దు&period; ఆహారాన్ని చ‌క్క‌గా à°¨‌మిలి తినాలి&period; ఇక నుండైనా à°®‌నం తీసుకునే à°®‌ధ్యాహ్న భోజ‌à°¨ à°¸‌à°®‌యంలో à°¤‌గిన జాగ్ర‌త్త తీసుకోవాల‌ని à°®‌ధ్యాహ్న భోజ‌నం విష‌యంలో à°®‌à°¨‌కు ఉన్న ఈ చెడు అల‌వాట్ల‌ను మార్చుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts