Baby Reflexology Points : ఒక‌ నిమిషంలోనే చిన్నారుల ఏడుపును ఆపొచ్చు.. అమ్మలకు బాగా ఉపయోగపడే ట్రిక్ ఇది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Baby Reflexology Points &colon; పసికందుల‌న్నాక ఏడ‌à°µ‌డం à°¸‌à°¹‌జం&period; ఆక‌లైనా&comma; నొప్పి క‌లిగినా&comma; à°­‌à°¯‌మేసినా వారు ఏడుస్తారు&period; ఈ క్ర‌మంలో అలా ఏడ్చే à°ª‌సికందుల‌ను చూస్తే వారి à°¤‌ల్లిదండ్రుల‌కు ఏం చేయాలో తెలియ‌దు&period; దీంతో వారిని ఎత్తుకోవ‌డం&comma; లాలించ‌డం&comma; బుజ్జగించ‌డం చేస్తారు&period; అయితే ఇలా చేయ‌డం à°µ‌ల్ల కొంద‌రైతే ఏడుపు మానేస్తారు&comma; కానీ కొంద‌రు మాత్రం ఎంత సేపైనా అలా ఏడుస్తూనే ఉంటారు&period; కానీ మీకు తెలుసా&period;&period;&quest; అలా బాగా సేపు ఏడ్చే చిన్నారుల‌ను కేవ‌లం 1 నిమిషంలోనే ఏడుపు మాన్పించ‌à°µ‌చ్చు&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; అయితే అదే కాదు&comma; వారికి క‌లిగే à°ª‌లు అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా కింద సూచించిన టిప్స్‌తో దూరం చేయ‌à°µ‌చ్చు&period; అవేమిటంట&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరంలోని కొన్ని నిర్దిష్ట‌మైన ప్రాంతాల్లో కొంత సేపు ఒత్తిడిని క‌à°²‌గ‌జేస్తూ అక్క‌à°¡ సున్నితంగా à°®‌ర్ద‌నా చేయ‌డం à°µ‌ల్ల à°ª‌లు à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను à°¨‌యం చేసుకోవ‌చ్చ‌ని విన్నాం క‌దా&period; అవును&period; దాన్నే రిఫ్లెక్సాల‌జీ అని&comma; ఆక్యుప్రెష‌ర్ అని కూడా పిలుస్తారు&period; అయితే ఈ à°ª‌ద్ధ‌తిలోనే పైన చెప్పిన చిన్నారుల à°¸‌à°®‌స్య‌à°²‌ను సుల‌భంగా à°¨‌యం చేయ‌à°µ‌చ్చు కూడా&period; అదెలాగంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42541" aria-describedby&equals;"caption-attachment-42541" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42541 size-full" title&equals;"Baby Reflexology Points &colon; ఒక‌ నిమిషంలోనే చిన్నారుల ఏడుపును ఆపొచ్చు&period;&period; అమ్మలకు బాగా ఉపయోగపడే ట్రిక్ ఇది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;baby-health&period;jpg" alt&equals;"Baby Reflexology Points very much helpful for their health " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42541" class&equals;"wp-caption-text">Baby Reflexology Points<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలి బొట‌à°¨ వేలి చివ‌à°°à°¿ భాగాల‌ను కొంత‌సేపు సున్నితంగా à°®‌ర్ద‌నా చేయాలి&period; దీంతో à°¤‌à°²‌&comma; దంతాల à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; అయితే చిన్నారుల‌కు à°ª‌ళ్లు à°µ‌స్తున్న à°¸‌à°®‌యంలో ఇలా చేస్తే ఇంకా మంచి à°«‌లితం ఉంటుంది&period; చిన్నారులు సైన‌స్ వంటి శ్వాస కోశ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతుంటే కాలి బొట‌à°¨ వేళ్ల à°®‌ధ్య‌లో సున్నితంగా కొంత సేపు à°®‌ర్ద‌నా చేయాలి&period; దీంతో ఆయా à°¸‌à°®‌స్య‌à°² నుంచి చిన్నారుల‌కు ఉప‌à°¶‌మనం క‌లుగుతుంది&period; పాదంపై ఒత్తిడిని క‌à°²‌గజేస్తూ ఆ ప్రాంతంలో కొంత సేపు à°®‌సాజ్ చేస్తే à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-42542" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;baby-reflexology&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంద‌రు పిల్ల‌à°²‌కు ఛాతి&comma; క‌డుపు à°®‌ధ్య భాగానికి నొప్పి à°µ‌స్తుంటుంది&period; దీన్నే సోలార్ ప్లెక్స‌స్ అని పిలుస్తారు&period; అయితే దీన్ని à°¤‌గ్గించాలంటే కాలి వేళ్ల పైభాగాల్లో à°®‌ర్ద‌నా చేయాలి&period; పాదంపై వంక‌à°°‌గా&comma; ఆర్క్ రూపంలో ఉన్న ప్రాంతంలో à°®‌ర్ద‌నా చేస్తే పిల్ల‌à°²‌కు జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; అదే ఆర్క్ కింది భాగంలో à°®‌ర్ద‌నా చేస్తే à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; గ్యాస్ తొల‌గిపోతుంది&period; కాలి à°®‌à°¡‌మల‌పై à°®‌ర్ద‌నా చేస్తే కండ‌రాల à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; అంతేకాకుండా చ‌క్క‌ని à°¶‌రీర ఆకృతి à°µ‌స్తుంది&period; రెండు పాదాల‌కు కింది వైపు à°®‌ధ్య‌భాగంలో à°®‌ర్ద‌నా చేస్తే పిల్ల‌లు ఇట్టే ఏడుపును ఆపేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts