Camel Milk : ఒంటె పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా.. ఇది తెలిస్తే ఇప్పుడే ప్రారంభిస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Camel Milk &colon; ప్రస్తుత కాలంలో à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వచ్చు&period; మారిన జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°µ‌చ్చే అనారోగ్య à°¸‌à°®‌స్య‌ల్లో ఇది ఒక‌టి&period; చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్నారు&period; à°¡‌యాబెటిస్ బారిన à°ª‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన à°ª‌రిస్థితి నెల‌కొంది&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గడం à°µ‌ల్ల షుగ‌ర్ వ్యాధి à°µ‌స్తుంది&period; శాస్త్ర‌వేత్త‌లు ఇప్ప‌టికీ అనేక à°ª‌రిశోధ‌à°¨‌లను ఈ వ్యాధిపై జ‌రుపుతున్నారు&period; శాస్త్ర‌వేత్త‌లు తాజాగా జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ఒక అసాధార‌à°£‌మైన ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°°‌క్తంలో అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని వెల్ల‌డైంది&period; ఈ ఆహారం సంచార జీవ‌నం చేసే వారికి ప్ర‌ధాన ఆహారంగా ఉంటుంది&period; ఆ ఆహారం à°®‌రేమిటో కాదు ఒంటె పాలు&period; అవును మీరు విన్న‌ది నిజ‌మే&comma; ఒంటె పాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ దేశంలో వీటి వాడ‌కం ఎక్కువ‌గా లేన‌ప్ప‌టికి గ‌ల్ఫ్ దేశాల్లో వీటి వాడ‌కం ఎక్కువ‌గా ఉంటుంది&period; ఒంటె పాలు&comma; అలాగే పాల పొడి ఆన్ లైన్ లో విరివిరిగి à°²‌భిస్తాయి&period; ఒంటె పాలల్లో కూడా ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; ఒంటె పాల‌ల్లో యాంటీ ఆక్సిడెంట్ల‌తో పాటు యాంటీ మైక్రోబ‌యాల్ గుణాలు కూడా ఉన్నాయి&period; ఆవు పాలల్లో &comma; ఒంటె పాలల్లో దాదాపు à°¸‌మాన‌మైన పోష‌కాలు ఉన్న‌ప్ప‌టికి ఒంటె పాలల్లో విభిన్న ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని నిపుణులు క‌నుగొన్నారు&period; ఒంటె పాలల్లో విట‌మిన్ సి తో à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ముఖ్య‌మైన ఖ‌నిజాలు ఉన్నాయి&period; అలాగే ఒంటెపాలు త్వ‌à°°‌గా జీర్ణ‌à°®‌య్యే గుణాన్ని కూడా క‌లిగి ఉన్నాయి&period; అధిక à°°‌క్త‌పోటును à°¤‌గ్గించ‌డంలో&comma; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో&comma; ఇన్సులిన్ నిరోధ‌క‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో ఒంటెపాలు చ‌క్క‌గా à°ª‌ని చేస్తాయని నిపుణులు క‌నుగొన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;29843" aria-describedby&equals;"caption-attachment-29843" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-29843 size-full" title&equals;"Camel Milk &colon; ఒంటె పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా&period;&period; ఇది తెలిస్తే ఇప్పుడే ప్రారంభిస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;camel-milk&period;jpg" alt&equals;"Camel Milk benefits in telugu you will use after reading this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-29843" class&equals;"wp-caption-text">Camel Milk<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఒంటె పాల‌ల్లో ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు ఉన్నాయ‌ని అందుకే ఇవి à°¡‌యాబెటిస్ ను అదుపులో ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయ‌ని వారు చెబుతున్నారు&period; 4 క‌ప్పుల ఒంటె పాలు 52 యూనిట్ల ఇన్సులిన్ తో à°¸‌మాన‌మైన‌à°¦‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; టైప్ 2 à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారికి ఒంటె పాలు ఇచ్చి జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని వారు చెబుతున్నారు&period; ఒంటె పాలు తాగిన వారిలో à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉన్నాయని వారు క‌నుగొన్నారు&period; à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డే వారు రోజుకు 500 ఎమ్ ఎల్ ఒంటె పాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఒంటె పాలల్లో ఇన్సులిన్ నానో పార్టిక‌ల్స్ రూపంలో ఉంటుంది&period; ఇది చిన్న ప్రేగు ద్వారా త్వ‌à°°‌గా గ్ర‌హించ‌à°¬‌à°¡à°¿ త్వ‌à°°‌గా à°°‌క్తంలో క‌లుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ పాలల్లో ఉండే లైసోజెమ్&comma; లాక్టోఫెర్రిన్ అనే ఎంజైమ్ లు కూడా à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో అవ‌à°¸‌రం&period; ఒంటె పాల‌ను తాగ‌డం à°µ‌ల్ల à°¡‌యాబెటిస్ అదుపులో ఉండ‌డంతో పాటు వీటిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; à°¶‌రీరంలో నొప్పులు&comma; వాపులు à°¤‌గ్గుతాయి&period; ఈ విధంగా ఒంటె పాలు à°®‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయ‌ని వీటిని తాగ‌డం à°µ‌ల్ల చాలా సుల‌భంగా à°®‌ధుమేహాన్ని అదుపులో ఉంచుకోవ‌చ్చ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts