హెల్త్ టిప్స్

హైబీపీని విట‌మిన్ సి త‌గ్గిస్తుందా ? నిపుణులేమంటున్నారు ?

<p style&equals;"text-align&colon; justify&semi;">హై బ్ల‌డ్ ప్రెష‌ర్ లేదా హైప‌ర్ టెన్ష‌న్‌&period;&period; ఎలా పిలిచినా ఇదొక ప్ర‌మాద‌క‌à°°‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య‌&period; à°¸‌రైన డైట్&comma; జీవ‌à°¨‌విధానం పాటిస్తేనే హైబీపీ అదుపులో ఉంటుంది&period; హైబీపీకి టైముకు చికిత్స కూడా తీసుకోవాలి&period; దీని à°µ‌ల్ల ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా చూసుకోవాలి&period; అందుకు గాను à°¸‌రైన ఆహారం తీసుకోవ‌డం ఎంతో ముఖ్యం&period; ఉప్పు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే హైబీపీ à°¸‌à°®‌స్య ఎక్కువ‌వుతుంది&period; అందువ‌ల్ల ఉప్పును à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; అలాగే ఫైబ‌ర్&comma; పొటాషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకుంటే హైబీపీ à°¤‌గ్గుతుంది&period; అయితే హైబీపీకి&comma; విట‌మిన్ సికి సంబంధం ఉంటుందా &quest; విట‌మిన్ సి à°µ‌ల్ల హైబీపీని à°¤‌గ్గించ‌à°µ‌చ్చా &quest; అంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విటమిన్ సి à°®‌à°¨ à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంపొందించే పోష‌క à°ª‌దార్థం&period; దీంతో ఇత‌à°° అనేక ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period; చ‌ర్మాన్ని ఈ విట‌మిన్ సంర‌క్షిస్తుంది&period; ఎముక‌లు దృఢంగా మారేలా చేస్తుంది&period; à°¶‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హించేలా చేస్తుంది&period; దీంతో à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; అలాగే గాయాలు కూడా త్వ‌à°°‌గా మానుతాయి&period; అయితే సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం&period;&period; విట‌మిన్ సి ని నిత్యం తీసుకుంటే హైబీపీ à°¤‌గ్గుతుంది&period; విట‌మిన్ సి ట్యాబ్లెట్లు తీసుకున్నా లేదా విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను తిన్నా హైబీపీని నియంత్రించ‌వచ్చు&period; సైంటిస్టులు చెబుతున్న ఈ విష‌యాలను ప్ర‌యోగాత్మ‌కంగా à°ª‌రిశీలించారు కూడా&period; à°¸‌à°¦‌రు ప్ర‌యోగాల‌కు చెందిన వివ‌రాల‌ను క్లినిక‌ల్ న్యూట్రిష‌న్ అనే అమెరిక‌న్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-66483 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;high-bp&period;jpg" alt&equals;"can vitamin c reduced high blood pressure " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ సిని నిత్యం 75 నుంచి 90 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకోవాలి&period; లేదా నిత్యం ఆరెంజ్ జ్యూస్‌ను తాగినా హైబీపీ à°¤‌గ్గుతుంద‌ని వెల్ల‌డైంది&period; జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌లో నిత్యం 500 మిల్లీగ్రాముల మోతాదులో విట‌మిన్ సి ని తీసుకుంటే హైబీపీ చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గుతుంద‌ని తేల్చారు&period; విట‌మిన్ సి à°¶‌రీరంలో అత్య‌ధికంగా ఉండే ద్ర‌వాల‌ను à°¬‌à°¯‌ట‌కు పంపుతుంది&period; అలాగే à°°‌క్త నాళాల గోడ‌à°²‌పై అధిక ఒత్తిడి à°ª‌à°¡‌కుండా చూస్తుంది&period; దీంతో హైబీపీ à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్ సి à°®‌à°¨‌కు అనేక à°ª‌దార్థాలో à°²‌భిస్తుంది&period; ఆరెంజ్ జ్యూస్&comma; నిమ్మ‌కాయ‌లు&comma; ఉసిరికాయ జ్యూస్&comma; క్యాబేజీ&comma; క్యాప్సికం&comma; à°¬‌త్తాయి పండ్లు&comma; ద్రాక్ష‌లు&comma; కివీలు&comma; టమ‌టా జ్యూస్ à°¤‌దిత‌à°° à°ª‌దార్థాల‌ను నిత్యం తీసుకోవ‌డం à°µ‌ల్ల విట‌మిన్ సి à°²‌భిస్తుంది&period; దీంతో హైబీపీ కంట్రోల్‌లో ఉండ‌à°¡‌మే గాక‌&comma; ఇత‌à°° ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts