హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు కాఫీ తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలకు శుభవార్త&excl; ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగితే గర్భాశయ కేన్సర్ నివారించవచ్చని ఒక కొత్త అధ్యయనం తెలుపుతోంది&period; స్త్రీలలో సహజంగా వచ్చేది ఎండోమెట్రియల్ కేన్సర్&period; ఈ వ్యాధికి ప్రతిరోజూ తీసుకునే కాఫీకి మధ్య సంబంధం వుందని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చర్లు కనిపెట్టారు&period; రీసెర్చర్లు 26 సంవత్సరాలపాటు 70 వేలమంది మహిళలపై తమ స్టడీ నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగే మహిలలకు గర్భాశయ కేన్సర్ వచ్చే అవకాశాలు 25 శాతం తక్కువని వెల్లడించారు&period; కేన్సర్ కారక హార్మోన్ల స్ధాయిని రోజూ తాగే కాఫీ తగ్గిస్తుంది&period; శరీరం సాధారణ బరువులో వుంచుకొని కొద్దిపాటి వ్యాయామాలు చేస్తే చాలు&period; అయితే&comma; కాఫీలో కలిపే క్రీమ్ మరియు షుగర్ కాఫీ ప్రభావాన్ని తగ్గిస్తాయని కూడా వీరు తెలిపినట్లు డైలీ మెయిల్ వార్తా పత్రిక తెలిపింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81821 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;coffee-1&period;jpg" alt&equals;"coffee is more beneficial to women " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాఫీ అధికబరువు&comma; ఇన్సులిన్&comma; ఈస్ట్రోజన్ ప్రభావిత కారణాలుగా వచ్చే కేన్సర్ లకు కూడా జవాబు కాగలదట&period; వెజిటబుల్స్&comma; పండ్లు వంటి వాటిలో కంటే కూడా కాఫీలో అధిక స్ధాయి యాంటీ ఆక్సిడెంట్లు వున్నాయని రీసెర్చి టీము ప్రధాన సైంటిస్టు ఎడ్వర్డ్ జియావానుక్కి వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts