హెల్త్ టిప్స్

Jilledu For Sugar : షుగర్ తో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!

Jilledu For Sugar : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి షుగర్, బీపీ కామన్ గా వస్తోంది. ఎక్కువమంది షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ వచ్చినట్లయితే, చాలా ఇబ్బంది పడాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా. ఎవరో ఒకరికి షుగర్ ఉంటోంది. షుగర్ ఉన్నట్లయితే, ఈ ఇంటి చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు, ఒకసారి ఈ ఇంటి చిట్కాని ప్రయత్నం చేసి చూడండి. మీరు మొదటగా, షుగర్ లెవెల్ అనేది ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి. హోమ్ రెమెడీని పాటించిన తర్వాత, మళ్లీ టెస్ట్ చేయించుకోండి. మార్పుని మీరే చూస్తారు.

జిల్లేడు ఆకులను తీసుకొని పక్కన పెట్టండి. వాటిని తెంపగానే పాలు వస్తాయి. ఆకులని కడిగేసి పెట్టుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత వాడుకోండి. ఈ ఆకుని తీసుకుని, కాళ్ళకి అడుగు భాగంలో ఆకుతో ఐదు నిమిషాల పాటు, పాదాలని శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత, ఆకుని తీసుకుని, పాదాలని జిల్లేడు ఆకులతో రుద్దండి. జిల్లేడు ఆకుల్ని తెంపగానే ఇలా చేయకండి. తెంపిన తర్వాత వాటికి పాలు కారుతాయి. కాబట్టి, శుభ్రంగా కడిగి కాసేపు పక్కన పెట్టి ఆరబెట్టి, ఆ తర్వాత వాడండి.

control your diabetes with jilledu leaves

ఆకుతో అరికాళ్ళని, పాదాలని ఐదు నిమిషాల పాటు మర్దన చేయండి. ఇలా మర్దన చేయడం అయ్యాక, చేతుల్ని శుభ్రంగా కడుక్కోండి. రెండు పాదాలను కూడా బాగా మర్దన చేయండి. ఒక కాలు మొత్తం అయ్యాక, తర్వాత సాక్స్ వేసుకొని ఇంకో కాలుని కూడా ఐదు నిమిషాలు పాటు మర్దన చేయండి. ఆకుతో రుద్దడం అయ్యాక ఇంకో ఆకు తీసుకుని మడత వేసి, చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి, ఆ ముక్కలు చేసుకున్న ఆకులని ఇంకొక ఆకు మీద పెట్టి, శుభ్రంగా కట్టుకోవాలి.

దారం సహాయంతో కట్టుకోవచ్చు. పాదాలు మొత్తం ఈ ఆకు వచ్చే విధంగా కట్టుకోండి. కాళ్లు, చేతులు తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకుని నిద్రపోండి. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఇదే రిపీట్ చేయండి. వారం రోజులు పాటు ఇలా చేస్తే, అద్భుతమైన ఫలితం కనబడుతుంది. తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకుంటే మీరే ఆశ్చర్యపోతారు.

Admin

Recent Posts