హెల్త్ టిప్స్

Couples : సంతానం కలగడం లేదా..? అయితే తప్పనిసరిగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Couples &colon; ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం కలిసి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు&period; అనుకున్నంత మాత్రాన అన్నీ అయిపోవు&period; ఒక్కోసారి అనుకున్నవి జరగకపోవచ్చు&period; కొన్ని కొన్ని సార్లు నిరాశ కూడా కలుగుతూ ఉంటుంది&period; కొంత మంది పెళ్లి తర్వాత పిల్లల కోసం ఎంతో ఆరాట పడుతూ ఉంటారు&period; కానీ కలగానే మిగిలిపోతూ ఉంటుంది&period; సంతానం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సంతానలేమి సమస్య ఈ రోజుల్లో ఎక్కువైపోయింది&period; చాలామంది దంపతులు ఈ బాధలు పడుతున్నారు&period; ఒకవేళ సంతానం కలగకపోతే వైద్య పరీక్షలు చేయించుకుని సంతానం ఎందుకు కలగడం లేదు అనేది తెలుసుకొని&comma; సంతానం కలగడం కోసం వైద్యుని సలహా తీసుకుంటే కచ్చితంగా పిల్లలు పుడతారు&period; ఒకవేళ కనుక ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వకపోతే ఐయూఐ చేస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54992 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;couple-1&period;jpg" alt&equals;"couple who want children must know these " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డాక్టర్లు మొదట పిల్లలు లేని వాళ్లకి ఐవీఎఫ్ పద్ధతిని చేయడానికి ముందు ఐయూఐ పద్ధతిని అనుసరిస్తారు&period; ఇది కనుక అవ్వకపోతే అప్పుడు ఐవీఎఫ్ ని ఫాలో అవుతారు&period; ఐయూఐ పద్ధతిలో స్పెర్మ్ ని కలెక్ట్ చేసి డైరెక్ట్ గా యుటెరస్ లోకి పంపుతారు&period; ఇది చాలా సహజమైన ప్రొసీజర్ ఏ&period; స్పెర్మ్ ని పంపగానే అది ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గరకి వెళుతుంది&period; కొన్ని రకాల మెడికేషన్ ద్వారా ఎగ్ ని ఫార్మ్ చేసాయడానికి&comma; ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాల‌ని కల్పిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ మోతాదులో గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే చాలా ప్రమాదం&period; మాములుగా తీసుకుంటే ఒకటి లేదా రెండు నెలల్లో సంతానోత్పత్తి సాధారణ స్థితికి వస్తుంది&period; అదే ఒకవేళ అధికంగా ఈ మాత్రలు తీసుకుంటే సంతానోత్పత్తి సాధారణ స్థితికి రావడానికి మూడు నుండి 6 నెలలు సమయం పడుతుంది&period; ఐవీఎఫ్ పద్దతి పూర్తి కావడానికి&comma; పూర్తి చేసుకోవడానికి కొన్ని నెలల‌ సమయం పడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts