హెల్త్ టిప్స్

Belly Fat : ఇవి తీసుకుంటే.. 7 రోజుల్లో బ‌రువు త‌గ్గుతారు.. పొట్ట క‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Belly Fat &colon; చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు&period; అధిక బరువు&comma; ఉబకాయం వంటి సమస్యలు ఉన్నట్లయితే ఇలా చేయండి&period; ఈ విధంగా పాటించినట్లయితే&comma; బరువు సులభంగా తగ్గచ్చు&period; ఊబకాయం వంటి బాధలు కూడా ఉండవు&period; అన్నాన్ని తినడం మానేస్తే&comma; త్వరగా మీరు బరువు తగ్గడానికి అవుతుంది&period; కూరల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి&period; మీరు నూనె తక్కువ వేసుకుని కూరలని వండుకొని&comma; ఆ కూరలతో పాటుగా రెండు పుల్కాలని తీసుకుంటే&comma; కడుపు నిండుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైగా బరువు తగ్గడానికి&comma; ఉబకాయం వంటి బాధల నుండి బయటపడడానికి అవుతుంది&period; ఆయిల్ వేసుకుని వండుకోవడం వలన బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి&period; అలానే&comma; ఉప్పు కూడా ఎక్కువగా వేసుకుని వండుకోవడం వలన శరీరంలోకి నీరు చేరిపోతుంది&period; సాధ్యమైనంత వరకు ఈ రెండింటిని తగ్గించడం మంచిది&period; అయితే&comma; బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఊబకాయంతో బాధపడేవాళ్లు అన్నాన్ని మానేసి కూరల్ని బాగా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54989 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;belly-fat-1&period;jpg" alt&equals;"take these to reduce belly fat in 7 days " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలరీస్ ఆకుకూరల్లో తక్కువగా ఉంటాయి&period; అలానే&comma; కొవ్వు కూడా ఉండదు&period; కాబట్టి ఆకుకూరలని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి&period; ఆకుకూరలు తీసుకుంటే కూడా బరువు తగ్గడానికి అవుతుంది&period; పండ్లను కూడా ఎక్కువగా తినేస్తూ ఉండండి&period; కడుపుని పండ్లతో నింపేస్తే కూడా క్యాలరీలు తక్కువగా ఉంటాయి&period; పైగా బరువు తగ్గడానికి ఊబకాయం నుండి బయటపడడానికి కూడా అవుతుంది&period; కొవ్వు బాగా కరగాలంటే&comma; రాత్రిళ్ళు ఆరు లేదా ఏడు గంటలకి భోజనం చేసేయాలి&period; అలా చేయడం వలన కొవ్వు ఎక్కువ కరగడానికి అవకాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం అల్పాహారం సమయంలో&comma; మొలకలు&comma; పండ్లు తీసుకోవాలి&period; అయితే&comma; డైట్ లో ఇన్ని మార్పులు చేయడం వలన నీరసం వంటివి కలగకుండా ఉండాలంటే&comma; మొలకలు మీకు ఉత్తమం&period; మొలకలను తీసుకుంటే ఎనర్జీ బాగా వస్తుంది&period; బలహీనత వంటి బాధలు ఉండవు&period; ప్రోటీన్ తో పాటుగా ఇతర పోషక పదార్థాలు కూడా మొలకల్లో నిండి ఉంటాయి&period; కాబట్టి&comma; ఖచ్చితంగా మొలకల్ని ప్రతిరోజూ ఉదయం తీసుకుంటూ ఉండండి&period; మొలకలని&comma; పండ్లను మీరు ఉదయం పూట తీసుకుంటే కావాల్సిన శక్తి లభిస్తుంది&period; ఇలా ఈ ఆహార పద్ధతుల్ని పాటిస్తే ఖచ్చితంగా బరువు కంట్రోల్ లో ఉంటుంది&period; కొవ్వు కరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts