హెల్త్ టిప్స్

Flax Seeds For Heart : రోజుకు 1 స్పూన్ చాలు.. జ‌న్మ‌లో హార్ట్ ఎటాక్ రాదు.. గుండె క్లీన్ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Flax Seeds For Heart &colon; ప్ర‌స్తుత à°¤‌రుణంలో చాలా మంది చిన్న à°µ‌à°¯‌స్సులోనే హార్ట్ ఎటాక్‌à°² బారిన à°ª‌డుతున్నారు&period; ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి&period; పూర్వం రోజుల్లో à°µ‌à°¯‌స్సు పైబ‌డ్డాక మాత్ర‌మే గుండె పోటు à°µ‌చ్చేది&period; కానీ ఇప్పుడు 20 ఏళ్లు నిండిన వారికి కూడా హార్ట్ ఎటాక్ à°µ‌స్తోంది&period; ఉన్న‌ట్లుండి హార్ట్ ఎటాక్‌తో కుప్ప‌కూలిన వారిని à°®‌నం చాలానే చూస్తున్నాం&period; అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది&period;&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు ఎందుకు à°µ‌స్తున్నాయి&period;&period; అన్న విష‌యాల‌ను సైంటిస్టులు సైతం ఇప్ప‌టికీ తేల్చ‌లేక‌పోయారు&period; కానీ హార్ట్ ఎటాక్‌లు అనేవి చాలా à°µ‌à°°‌కు ఒక à°¬‌à°²‌మైన కార‌ణం à°µ‌ల్ల à°µ‌స్తున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు&period; ఇంత‌కీ ఏంటా కార‌ణం&period;&period; అంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండె నుంచి à°®‌à°¨ à°¶‌రీర అవ‌à°¯‌వాల‌కు à°°‌క్తం à°¸‌à°°‌à°«‌à°°à°¾ అవుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే&period; అయితే à°°‌క్త‌నాళాలు à°¸‌à°¹‌జంగానే సాగే గుణాన్ని క‌లిగి ఉంటాయి&period; దీని à°µ‌ల్ల à°°‌క్తం సుల‌భంగా à°¸‌à°°‌à°«‌à°°à°¾ అవుతుంది&period; ఎలాంటి ఆటంకం ఏర్ప‌à°¡‌దు&period; కానీ కొంద‌రిలో à°°‌క్త‌నాళాలు సాగే గుణాన్ని కోల్పోతాయి&period; గ‌ట్టిగా మారుతాయి&period; దీంతో à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది&period; à°«‌లితంగా గుండెపై పీడ‌నం&comma; ఒత్తిడి à°ª‌à°¡‌తాయి&period; దీంతో గుండెపై భారం పెరిగిపోతుంది&period; దీర్ఘ‌కాలికంగా ఇది గుండె కండ‌రాల‌ను లేదా à°°‌క్త‌నాళాల‌ను దెబ్బ తీస్తుంది&period; దీంతో హార్ట్ ఎటాక్ à°µ‌స్తుంది&period; ఇలా హార్ట్ ఎటాక్‌లు చాలా మందికి à°µ‌స్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58056 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;flax-seeds-1&period;jpg" alt&equals;"daily 1 spoon of flax seeds can improve heart health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసేందుకు ఒక అద్భుత‌మైన ఆహారం ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని సైంటిస్టులు తేల్చారు&period; అది ఏమిటంటే&period;&period; అవిసె గింజ‌లు&period; అవును&period;&period; అవే&period; వీటి గురించి చాలా మందికి తెలియ‌దు&period; తెలిసిన వారు కూడా వీటిని తినాలంటే అంత‌గా ఆస‌క్తిని చూపించ‌రు&period; కానీ అవిసె గింజ‌à°²‌ను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే à°°‌క్త నాళాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయ‌ని à°¤‌ద్వారా à°°‌క్త à°¸‌à°°‌à°«‌రాకు ఎలాంటి ఆటంకాలు ఏర్ప‌à°¡‌à°µ‌ని&comma; దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నిరోధించ‌à°µ‌చ్చ‌ని&period;&period; సైంటిస్టులు à°¤‌à°® à°ª‌రిశోధ‌à°¨‌ల్లో తేల్చారు&period; హార్వార్డ్ విశ్వ‌విద్యాల‌à°¯ à°ª‌రిశోధ‌కులు దీనిపై à°ª‌లు à°ª‌త్రాల‌ను కూడా ప్ర‌చురించారు&period; అందువ‌ల్ల అవిసె గింజ‌à°²‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే à°¤‌ద్వారా గుండె పోటు రాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక అవిసె గింజ‌à°²‌ను నేరుగా తిన‌లేని వారు వాటిని కాస్త పెనంపై వేయించి తిన‌à°µ‌చ్చు&period; అవ‌à°¸‌రం అయితే ఈ గింజ‌à°²‌ను పొడి చేసి వాటిని ఖ‌ర్జూరాలు&comma; తేనెతో క‌లిపి తిన‌à°µ‌చ్చు&period; వాటితో à°²‌డ్డూల‌ను చేసుకుని రోజుకు ఒక‌టి తిన‌à°µ‌చ్చు&period; లేదా అవిసె గింజ‌à°² పొడిని రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవ‌చ్చు&period; దీన్ని నిత్యం à°®‌నం తినే కూర‌ల్లో క‌లిపి వాడుకోవ‌చ్చు&period; లేదా à°ª‌ళ్ల à°°‌సాలు&comma; స్మూతీలు&comma; మిల్క్ షేక్‌లు&comma; à°¸‌లాడ్స్‌లోనూ క‌లిపి అవిసె గింజ‌à°² పొడిని తీసుకోవ‌చ్చు&period; దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది&period; హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే నివారించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts